వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ బాగోతం మరోసారి రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ తన కన్నా వయస్సులో చాలా చిన్నదైన మాధురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దువ్వాడ వాణి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో ఈ విషయం భయటపడింది. మాధురి తన భర్తను వలలో వేసుకుందని.. తన ఇంటిని తనకు కాకుండా చేస్తోందని వాణి ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా ఈ అంశం కొద్ది రోజులు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత వాణి వెనక్కు తగ్గడంతో సమస్య సమసిపోయిందని అనుకున్నారు. అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణికి షాక్ ఇచ్చారు. ఇంటిని మాధురి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు.టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయిందని మాధురి తెలిపారు. ఇల్లు తన పేరుతో రాయడంతో మాధురి ఆ ఇంట్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న వాణి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
ఇంకా చదవండి: భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని వాణి ధర్నాకు దిగడంతో దువ్వాడ శ్రీనివాస్ ఆయనకు ఇద్దరు వివాదం మరోసారి రచ్చకెక్కింది. దివ్వెల మాధురి మాత్రం ఇల్లు తనేదనని చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని చెప్పారు. డబ్బు లేకపోవడంతో అక్కవరం ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని మాధురి వీడియో విడుదల చేశారు. తన ఇంటి వద్ద దువ్వాడ వాణి అల్లరి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంటికి విద్యుత్ కూడా నిలిపివేయించారని మండిపడ్డారు. "నా ఇంట్లో నేనున్నాను... వాళ్లెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ" మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన పత్రాలు కూడా మాధురి చూపించారు. మాధురి వీడియోపై సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ మీకు రూ. 2 కోట్లు ఇవ్వాలా.. అందుకే ఇళ్లు రాసిచ్చారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని లేకుంటే పార్టీ నష్టం వచ్చే ప్రమాదం ఉంటుందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఇంకా చదవండి: జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!
ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!
వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: