అందాల భామలు ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతున్నారు. శృతిమించి గ్లామర్ డోస్ దట్టిస్తూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. హీరోయిన్లు ఒకరిని మించి మరొకరు అందాలు ఆరబోస్తుండటంతో ఆన్ లైన్ మాధ్యమాలు వేడెక్కిపోతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాదీ బ్యూటీ, యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రెచ్చిపోయింది. బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రకారుకు క్రాక్ తెప్పించింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తొలి సినిమాతోనే యూత్ మనసు దోచేసింది హైదరాబాదీ అందం ఫరియా. జాతిరత్నాలు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వచ్చి రావడంతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె పాపులారిటీ పెరిగింది. తన గ్లామర్ తోనే కాకుండా.. కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది ఫరియా. తొలుత యూట్యూబర్‌గా అందరికి పరిచయం అయిన ఫరియా.. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో మరింత దగ్గరైంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీలో హీరోయిన్ గా నటించి యువ హృదయాల మనసు దోచుకుంది.
ఇంకా చదవండి: నటి అనన్య నాగళ్లకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా?
మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి అగ్ర స్టార్ హిరో ప్రశంసలు అందుకోవడంతో ఇక ఈ బ్యూటీ తిరుగేలేదని అనుకున్నారంతా. కానీ ఊహించిన దానికి భిన్నంగా ఆమె కెరీర్ సాగిపోతోంది. ఆమె కెరీర్ స్లో అయింది. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గానే కాకుండా ఐటెం బ్యూటీగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరికీ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మాస్ మహారాజ్ రవితేజతో రావణాసుర చిత్రంలో నటించింది ఫరియా. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలే పెట్టుకున్నప్పటికీ అవి అడియాశలయ్యాయి. ఇప్పుడు వరుస ఆఫర్ల కోసం తెగ ట్రై చేస్తోంది ఫరియా. లేటెస్ట్ గా యాక్ట్ చేసిన లైక్, షేర్ సబ్ స్క్రైబ్ కూడా సక్సెస్ కాకపోడంతో ఈ సారి అల్లరి నరేష్ తో రొమాన్స్ చేసింది. ఆ ఒక్కట్టీ అడక్కు అంటూ కామెడీ ఎంటర్‌టైనర్ చేసింది.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!
ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!
వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: