ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైంది. దీంతో పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులు సైతం వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అధినేత ఎంత సర్ది చెప్పినా.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ అధినేత జగన్ కు షాక్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగలింది. జిల్లాలో సీనియర్ నేత అయిన గంటా ప్రసాదరావు పార్టీని విడుతున్నట్లుగా ప్రకటించారు.
ఇంకా చదవండి: ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
అదేవిధంగా పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్ కు పంపించారు. కాగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన భార్య గంటా పద్మశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆమె కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భార్యభర్తలు టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: