ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని కలవడానికి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బురఖా ధరించి వెళ్లాడు. అయితే, అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొరాదాబాద్‌లో పట్టపగలు ఈ ఘటన జరిగింది. ప్రేయసి కోసం బురఖాలో వెళ్లిన యువకుడిని చాంద్ భురాగా గుర్తించారు. అతను బురఖా ధరించి పొరుగున ఉండే తన ప్రియురాలిని కలవడానికి వెళ్ళాడు.
ఇంకా చదవండి: ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!
అలా బురఖాలో వెళ్లిన చాంద్‌ను చూసి స్థానికులకు అంతడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. మొదట్లో కొందరు దొంగగా, మరికొందరు పిల్లల కిడ్నాపర్‌గా భావించారు. దాంతో వెంబడించి అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత బురఖా తొలగించి చూడగా, అందులో యువకుడు ఉండడంతో వారంతా షాక్ అయ్యారు. చాంద్‌ను ఆధార్ కార్డు చూపించాలని అడిగిన స్థానికులు.. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చాంద్ భురా వద్ద నుంచి పోలీసులు లైటర్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!
అమెరికాలో దారుణం.. యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి! అసలు ఏమి జరిగింది అంటే!
నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?
94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?
క్రెడిట్ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!
యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: