గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఆర్కో రోజా వైసీపీని వీడినున్నారని నెట్టింట వార్తల హల్ చల్ చేశాయి. వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరబోతున్నారని రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాల ఘటనపై స్పందించారు. పార్టీ మార్పు గురించి మాట్లాడుతూ.. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించారు.
ఇంకా చదవండి: కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
పార్టీకి ద్రోహం చేసేన వారిని ఎవరూ క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఒక్కొక్కరూ వైసీపీకి రాజీనామా చేస్తున్న విషయం తెలిపిందే. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని, కాలేజీ బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ అనడం దురదృష్టకరమన్నారు. అయితే ఇటీవలే రోజా తన సోషల్ మీడియా ఖాతాల్లో వైసీపీని అనే పేరును తొలగించారు. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చారు.
ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: