శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన అల్లా బకాష్ అనే యువకుడు పీఎం సూర్యగర్ మూఫ్తి యోజన పథకాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువ చేసే పనిలో ఉన్నారు. సోలార్ ప్యానల్ అనేది కదిరిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పక్కనున్న మండలాలు హిందూపురం, ధర్మవరం లాంటి మండలాలలో ఇప్పటికే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన పెంపొందించామన్నారు. ఇప్పుడు కదిరిలో మొదటిసారి స్టార్ట్ చేస్తున్నామని లోకల్ 18తో తెలిపారు. కదిరిలో మొదటి ఇన్స్టాలేషన్ చేయాలని ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేశాం. ప్రధానమంత్రి మోదీ ఏదైతే చెప్పారో.. అందుకు అనుగుణంగా ప్రతి ఇంటికి సోలార్ ఉత్పత్తి చేయాలి అని అందుకోసమే పని చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ యువతకు అర్బన్ లో ఉన్న యువతకు తాము ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందన్నారు.రూఫ్ టాప్ సోలార్ ని ఇన్స్టాలేషన్ చేసి పవర్ ఉత్పత్తి చేసి ఇంటికి తగినంత వాడుకుని రిటర్న్ గవర్నమెంట్ అమ్మి ఆదాయం పొందే విధంగా ఈ స్కీం విషయాలను ప్రజలకు అవేర్నెస్ పెంచుతున్నామన్నారు. కదిరిలోని ప్రతి ఇంటి వాళ్ళు వాడుకునే విధంగా అవేర్నెస్ పెంచాలని ఉద్దేశంతో గత రెండు రోజులు క్రితం పవర్ డిపార్ట్మెంట్ కి చెందిన సంపత్ కుమార్పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
రూఫ్ టాఫ్ మీద ఈ సోలార్ ప్యానల్ బిగించుకుంటే ఆదాయం ఎంత వస్తుంది. ఇది బిగించుకుంటే ప్రభుత్వం ఎంతసబ్సిడీ ఇస్తుంది. రిటర్న్ తిరిగి ప్రభుత్వం నుంచి ఆదాయం ఎలా వస్తుంది అనే అంశాల మీద ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్యానల్ కాస్ట్ ఎంత అవుతుంది..? ప్యానెల్ బిగించుకుంటే సబ్సిడీ మనకెంత వస్తుందో చెప్పారు. వన్ కిలో వాట్ కి రూ30,000 సబ్సిడీ వస్తుందన్నారు. టూ కిలో వాట్స్ 60,000 సబ్సిడీ వస్తుందన్నారు. త్రీ కిలో వాట్స్ కి రూ. 78,000 సబ్సిడీ వస్తుందన్నారు. ఈ సబ్సిడీకి ప్రతి ఒక్కరూ అర్హులేనన్నారు. సొంత ఇల్లు ఉండడమే ప్రధాన అర్హత అన్నారు. కనుక ప్రజలందరూ వీటిపైన అవగాహన తెచ్చుకొని ఈ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తి యోజన పథకం గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కన్సల్ట్ అయితే మేమే వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లై చేయిస్తామన్నారు. ఈ పథకం ఎంత ఖర్చు అవుతుంది అంటే రూ. 85000 నుంచి రూ. 90000. ఈ పథకానికి ఎలిజిబుల్ ఎవరంటే మామూలుగా ఒక స్కీం కి కొన్ని కులాల వారే లేదా ఇంత ఆదాయం ఉన్నవారే అని ఉంటుంది. ఇక్కడ ఈ నిబంధనలు ఏమి లేవు. ఈ పథకానికి ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే ఉంటుందన్నారు.కానీ ఈ స్కీంకు మాత్రం ప్రతి ఒక్కరు అర్హులన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు మొదలుకొని సగటు సామాన్యులు వరకు ప్రతి ఒక్కరూ అర్హులన్నారు.
ఇంకా చదవండి: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం! ఆ 4 రాష్ట్రాల వారికి ఇక పండగే! ముఖ్యంగా మన ఏపీకి!
ఇంకా చదవండి: జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!
కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!
ఆమెకు ఆ అధికారం లేదు! కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్! భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు!
మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో వేకువజాము వరకూ సీఐడీ తనిఖీలు! దస్త్రాల దహన ఘటనపై!
వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, ఆ 30మంది కూడా!
ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!
విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!
పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!
విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!
పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!
గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!
దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: