రాష్ట్రంలో గత జగన్ సర్కార్ పారదర్శకతకు పాతరేస్తే... చంద్రబాబు ఆధ్వరంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టింది. జీవోఐఆర్‌ను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచే జీవోఐఆర్‌లో జీవోలు అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అమరావతి సచివాలయంలోని 33 ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు జీవోఐఆర్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. జీవోల స్వభావాన్ని బట్టి జీవో ఎంఎస్, ఆర్‌టీ, పీ నెంబర్లతో విడుదల చేయనున్నారు.
ఇంకా చదవండి: హైడ్రా తరహాలో ఆంధ్రాలో కూడా కూల్చేస్తాం! రుషికొండ కథ త్వరలో తేలుస్తాం, మంత్రి!
కాంపిటెంట్ అథారిటీ సంతకం, లేదా ఆమోదించిన తర్వాతే వెబ్‌సైట్‌లో జీవోలను అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి అన్ని శాఖలు జీవోలను జీవోఐఆర్ వెబ్ పోర్టల్‌లోనే అప్‌లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతం నుంచి ఈ నెల 28 తేదీ సాయంత్రం వరకు మాన్యువల్‌గా ఇచ్చిన జీవోల అన్ని వివరాలను సచివాలయంలోని అన్ని శాఖల ఓపీ విభాగాలు ఐటీ కమ్యునికేషన్ విభాగానికి అందజేయాలని పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని విభాగాలకు జీవోఐఆర్ వెబ్‌పోర్టల్ లాగిన్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. మాన్యువల్‌గా విడుదల చేసిన జీవోల రిజిస్టర్లను ఓపీ సెక్షన్ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!
కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!
ఆమెకు ఆ అధికారం లేదు! కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్! భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు!
మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో వేకువజాము వరకూ సీఐడీ తనిఖీలు! దస్త్రాల దహన ఘటనపై!
వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, ఆ 30మంది కూడా!
ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!
విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!
పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!
విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!
పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!
గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!
దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: