జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు విమర్శించిన పెదవులే నేడు శభాష్ అనే విధంగా ప్రస్తుతం ఆ నియోజకవర్గ పని తీరుబట్టి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరసగా ఏ కొత్త కార్యక్రమం చేపట్టిన ఆ నియోజకవర్గంలోనే చేపట్టేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలని కొందరు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరికొందరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో పోటీ చేయడంతో ముందు ముందు సువర్ణ నియోజకవర్గంగా మారుతుంది అంటున్నారు విశ్లేషకులు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో 2500 మంది నిరుద్యోగులకు గ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అతి భారీ జాబ్ మేళా ఈనెల 24న పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. వికాస ప్రాజెక్టు డైరెక్టర్, జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరుల పరివేక్షణలో ఈ ఉద్యోగ మేళా 24వ తేదీన పిఠాపురంలో జరగనుంది.దాదాపు 40 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వందలాదిగా పిఠాపురానికి 24న చేరుకుని ముఖాముఖి విద్యార్థితో నేరుగా మాట్లాడి అప్పుడే వారిని సెలెక్ట్ చేసే విధంగా ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు.
ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులు వారికి సంబంధించిన విద్యార్హత పత్రాలు అంటే ఇంటర్ లేదా డిగ్రీ లేదా పాలిటెక్నిక్ లేదా బీఫార్మసీ ఇలా వారు చదివిన ఉత్తీర్ణత పత్రాలతో హాజరవ్వాలని తెలియజేశారు దాదాపుగా 2500 మందికి ఉద్యోగాలు కాయంగా వస్తాయి అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ నోట ఆ నోట ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఇంటర్వ్యూ కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు.
ఇంకా చదవండి: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!
విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!
పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!
గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!
దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన! వెలుగులోకి మరో సంచలన విషయం!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: