8 వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెరిట్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోమన్నారు. కానీ వీరు మాత్రమే అర్హులన్నారు. చివరి తేదీ సెప్టెంబర్ 6 వ తేదీ ఇంకా గడువు 15 రోజులు మాత్రమే ఉన్నది. అర్హులు అప్లై చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వంతో గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకోవడానికి వసతులు లేని విద్యార్థులు అర్హులన్నారు. ఎన్ ఎం ఎం ఎస్ దరఖాస్తు ఫారమ్‌తో, విద్యార్థులు కొన్ని పత్రాలను జతచేయాలి. అన్ని పత్రాలను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు తల్లిదండ్రులు ధృవీకరించాలి. ఎన్ ఎం ఎం ఎస్ దరఖాస్తు ఫారమ్‌తో జతచేయవలసిన అవసరమైన పత్రాలను తనిఖీ చేస్తారన్నారు. 7వ తరగతి మార్కు షీట్ (ప్రభుత్వ పాఠశాలల నుండి మాత్రమే) తప్పనిసరి.
ఇంకా చదవండి: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!
కుల ధృవీకరణ పత్రం,తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం, (తప్పనిసరి) వైకల్యం సర్టిఫికేట్, నివాసం వంటివి ఇచ్చే అప్లికేషన్ లో జత చేయాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్) పరీక్షకు సెప్టెంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దేవరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంబంధితవెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఎంపీయూపీ, వసతి సౌకర్యంలేని ఆదర్శ పాఠశాలల్లో ఈ ఏడాది 8 వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించారు. జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రూ.50 ఆన్లైన్లో ఇచ్చిన ఎస్బీఐ కలెక్ట్ లింకులో పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు డీఈఓ కార్యాలయంలోని పరీక్షల విభాగంలో సంప్రదించాలని సూచించారు.
ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన! వెలుగులోకి మరో సంచలన విషయం!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: