వైసీపీలో ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని మంత్రి వాసంశెట్టి సుభాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ ఎమ్మెల్యేలంతా తమతో టచ్ లో ఉన్నారని ఆయన వెల్లడించారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము గేట్లు ఎత్తితే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. కానీ తమ నాయకుడు చంద్రబాబు ఎవరినీ పార్టీలోకి చేర్చుకోవద్దన్నారని, అందువల్లే తాము డోర్లు తీయడం లేదని వాసంశెట్టి తెలిపారు. సింహం సింగిల్ వస్తుందని జగన్ చెప్పుకున్నారని, ఏకంగా ఆయనకు రాష్ట్రప్రజలు 11 మందిని ఇచ్చారన్నారు. గత ఐదేళ్లలో చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని జగన్ అసెంబ్లీకి రావడంలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఫామ్ కావడం ఇక చూడమని వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు.
ఇంకా చదవండి: ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: