గుంటూరులో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుమారుడు రావి మస్తాన్ సాయి సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యాపారంలో కీలకంగా ఉన్న సుబానీ హోటల్ నిర్వాహకులు, వారి ఇద్దరు కుమారులు నాగూర్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్ కూడా అరెస్ట్ అయ్యారు. సుబానీ హోటల్ నిర్వాహకుడి తనయులు గతంలో పలు కేసుల నుంచి తప్పించుకున్నారు. ఐదేళ్లుగా డ్రగ్స్ ముఠాలో కీలకంగా వ్యవహరించిన మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ లావణ్య కేసుతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!
ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!
మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?
బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: