రైతులకు అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. ఒకేసారి బ్యాంక్ అకౌంట్లలోకి రూ.15 వేలు వచ్చి చేరనున్నాయి. ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం అదిరే అప్‌డేట్ ఇవ్వొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే రైతులు రుణ మాఫీ చేస్తూ వస్తోంది. రెండు విడతల రుణ మాఫీ జరిగిపోయింది. ఇక మూడో విడత రుణ మాఫీ జరగాల్సి ఉంది. ఈ నెల 15న రూ.2 లక్షల వరకు రుణ మాఫీ ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేసిందని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 15న సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణ మాఫీ ప్రకటించనున్నారు. దీని వల్ల చాలా మంది రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం రైతు భరోసా అమలులో జాప్యం చేస్తూనే వస్తోంది. అర్హత కలిగిన వారికి ఈ స్కీమ్ ప్రయోజనాలు అందించేందుకు రెడీ అవుతున్నామని కాంగ్రెస్ పేర్కొంటూ వస్తోంది. అయితే రైతులు మాత్రం రైతు భరోసా కోసం చూస్తూనే ఉన్నారు.
ఇంకా చదవండి: కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఎందుకంటే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అందుకే రేవంత్ సర్కార ఒకేసారి రైతులకు రూ. 15 వేలు అందించాలని భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది వరకు ప్రభుత్వం రైతు భరోసాను రెండు విడతలలో అందించాలనే ఆలోచనలో ఉండేది. అయితే ఇప్పుడు ఒకేసాని డబ్బులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆగస్ట్ 15న రుణ మాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత రేవంత్ సర్కార్ రైతు భరోసా అంశంపై ఫోకస్ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే నెల చివరకు రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చు. ఇదే జరిగితే రైతుల ఎదురు చూపులు తీరుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు అందించాల్సి ఉంది. త్వరలోనే ఈ పథకం విధివిధానాలు వెల్లడి కానున్నాయి. కాగా ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్ రైతు భరోసాపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!
ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!
మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?
బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: