అదిరిపోయే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్తగా ఇల్లు కొట్టుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు చూద్దాం. మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలిగే అంశం. మీరు కూడా కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. దీని వల్ల భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉన్నామని పేర్కొన్నారు.

ఇంకా చదవండి: సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

అంతేకాకుండా పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక చేయూత అందిస్తామని తెలిపారు. పేదల ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామని ఆయన వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని వివరించారు. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆరోపిపంచారు. ప్రకాశం సింగరాయకొండ కలికివాయలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. మీరు కూడా ఇల్లు కట్టుకోవాలని భావిస్తే.. ఈ అవకాశం మీకు మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూ.4 లక్షలు సాయం అంటే చిన్న విషయం కాదు. అందువల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group