వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో సంచలనం చోటుచేసుకుంది. గత రెండు మూడు రోజులుగా టీవీ చానెళ్లలో హల్‌చల్ చేస్తున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాసకు వెళ్లుతుండగా లక్ష్మీపురం టోల్‌గేట్ వద్దు ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరోకారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను పలాస హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తాను కావాలనే కారును ఢీకొట్టానని మాధురి వెల్లడించింది. తనకు వైద్యం చేయవద్దని.. వాణి చేసిన ఆరోపణలు తట్టుకోలేకనే తాను ఇలా చేసినట్లు ఆమె తెలిపింది. తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. తనకు వైద్య చేయవద్దని వైద్యుల్ని మాధురి కోరింది. అయితే నిన్న జరిగిన టీవీ డెబిట్‌లో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు మాధురి వెల్లడించారు.
ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!
ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!
మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?
బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: