అమెరికా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో మనోళ్లు రెండో స్థానాన్ని ఆక్రమించారు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం ఈ ఏడాది 49,700 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. తద్వారా కొత్తగా పౌరసత్వం పొందిన వారిలో 6.1 శాతం వాటా భారతీయులదే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికో 13.1 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. మనోళ్లు రెండో స్థానంలో ఉన్నారు. మన తర్వాత ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాం ఉన్నాయి. ఈ ఏడాది పౌరసత్వం పొందిన వివిధ దేశీయుల్లో ఈ ఐదింటి వాటానే 33 శాతం కావడం గమనార్హం.
ఇంకా చదవండి: అమెరికాలో మృతి చెందిన తెనాలి విద్యార్ధిని! తానా మరియు ప్రభుత్వ సహకారంతో స్వగ్రామం చేరుకున్న మృతదేహం!
కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల్లో 70 శాతం మంది అక్కడి 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెబుతున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా, మసాచుసెట్స్, వాషింగ్టన్ ఈ పది రాష్ట్రాల్లోనే మనోళ్లు 70 శాతం ఉన్నారు. అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల్లో చాలామంది కుటుంబ ప్రాయోజిత, ఉపాధి ఆధారిత కేటగిరీలకు చెందినవారు ఉన్నారు. వీరితో పాటు శరణార్థులుగా, డైవర్సిటీ ఇమ్మిగ్రేంట్ వీసా ప్రోగ్రామ్ ద్వారా అక్కడికి వెళ్లినవారు ఉన్నట్లు డేటా చెబుతోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ప్రకారం 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. అలాగే 1,28,878 మంది మెక్సికన్లు, 53,413 మంది ఫిలిపినోలు, 46,913 మంది క్యూబన్లు యూఎస్ సిటిజన్‌షిప్ పొందినట్లు సీఆర్ఎస్ నివేదిక పేర్కొంది. కాగా, అగ్రరాజ్యంలో 2024 నాటికి భారతీయ-అమెరికన్ జనాభా 50లక్షలకు దాటిపోయినట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..
రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!
ఏపీలో కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!
మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!
ఏపీ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..
USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!
మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!
జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!
జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!
ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!
త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: