గుంటూరులో ఓ ఐపీఎస్ ఆఫీసర్, మరో డాక్టర్ పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. కానీ ఆగిపోయింది. ఎందుకంటే.. ఆ పెళ్లిని వధువు తండ్రి రాజకీయ ర్యాలీగా మార్చేశారు. ఇది. ఐపీఎస్ కుటుంబానికి నచ్చలేదు. ఇదేంటని ఇరువర్గాలు పోట్లాడుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే పరువు పోతుందని మళ్లీ మాట్లాడుకుని బుధవారం పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారు. గుంటూరుకు చెందిన ఓ యువ ఐపీఎస్ అధికారి.. గుజరాత్ క్యాడర్ లో పని చేస్తున్నారు. అక్కడ ఓ జిల్లాకు ఎస్పీగా గా ఉన్నారు. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమార్తె, డాక్టర్ అయిన యువతితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. ఆ కాంగ్రెస్ నేత పెళ్లికి వచ్చేటప్పుడు జనాలతో పాటు కాంగ్రెస్ జెండాలను కూడా తీసుకు వచ్చారు. పెళ్లికి వెళ్తూ అదేదో కాంగ్రెస్ ర్యాలీ అయినట్లుగా కాంగ్రెస్ జెండాలతో పెళ్లికి వెళ్లారు. అసలే ఆయన గుజరాత్ లో ఎస్పీ.
ఇంకా చదవండి: ఏపీకి ప్రపంచ బ్యాంక్ గుడ్ న్యూస్! భారీ నిధుల ఆమోదం.. 1588 మిలియన్ డాలర్ల...!
ఇక్కడ పెళ్లి కాంగ్రెస్ జెండాల కింద చేసుకున్నారని తెలిస్తే ఆయన కెరీర్ ఏం కావాలి..?. ఈ భయంతో ఏమో కానీ వరుడి తల్లిదండ్రులు, బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయితే ఆ కాంగ్రెస్ నేత మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇరువర్గాలు పంతానికి పోవడంతో .. చివరికి పెళ్లి ముహుర్తం దాటిపోయింది. దాంతో పెళ్లి జరగలేదు. దీంతో పెళ్లి కుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లికి వరుడు విముఖత వ్యక్తం చేశాడు. దీంతో రాత్రంతా చర్చించుకుని మళ్లీ ..పెళ్లిని పెళ్లిలాగే చేసుకోవాలని ఫిక్సయ్యారు. చివరికిబుధవారం పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఈ రోజు అయినావారి పెళ్లి జరుగుతుందా లేదా అన్న టెన్షన్ బంధువుల్లో ఏర్పడింది. ఆ వధూవరులిద్దలి మధ్య అండస్టాండింగ్ ఉండటంతో ఈ పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ.. లేకపోతే అక్కడితో ఆగిపోయేదని సెటైర్లు వినిపిస్తున్నాయి. అయినా కుమార్తె పెళ్లిని రాజకీయం చేయాలనుకున్న ఆ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేకు బుద్ది లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇంకా చదవండి: రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..
USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!
మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!
జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!
జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!
ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!
త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: