మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. దుండగులు 9 ఎంఎం పిస్టళ్లతో కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖీ కుప్పకూలిపోయారు. కాగా, బాబా సిద్ధిఖీని చంపింది తామేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిద్ధిఖీని అంతమొందించేందుకు నిందితులు నెల రోజులుగా రెక్కీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సిద్ధిఖీ హత్య కోసం నిందితులు ఒక్కొక్కరికి రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్టు వెల్లడైంది. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయుధాలు అందించినట్టు తెలిసింది. హత్యకు గురైన బాబా సిద్ధిఖీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను ఎప్పటినుంచో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సన్నిహితుడినే హత్య చేసిన నేపథ్యంలో, సల్మాన్ ఖాన్ భద్రతపై ఆందోళన నెలకొంది. దాంతో, ముంబయిలోని సల్మాన్ నివాసం వద్ద భద్రత పెంచారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీపై ద్రోణి ప్రభావం! భారీ వర్ష సూచన! వాతావరణ శాఖ హెచ్చరిక!
సత్యసాయి జిల్లాలో అత్త, కోడలిపై ఘోర అత్యాచారం! నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్!
మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్! రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే!
రూ.40 వేల కోట్లతో "ప్రాజెక్టు-77"! విశాఖపట్నానికే ఆ ఛాన్స్!
తిరుమలతో సమానంగా శ్రీశైలం! అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం! కేబినెట్ లో చర్చ!
ఉద్యోగులకు షాకిచ్చిన టిక్‌టాక్! వందలాది మందిపై వేటు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: