తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై కాస్త గందరగోళం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వాలు సెలవులపై క్లారిటీ ఇచ్చేశాయి. విద్యార్థులకు సెలవులే సెలవులు రానున్నాయి. మరి ఏపీ, తెలంగాణలో స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ఎన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి.? ఎప్పుడెప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలోని స్కూళ్లకు ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు..
జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు..
ఇక ఆంధ్రప్రదేశ్ లోని స్కూల్కు ఈ నెల 10 నుంచి 19 వరకు..
క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కు జనవరి 11 నుంచి జనవరి 15 వరకు..
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి జనవరి 17 వరకు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వచ్చే వారం అంతటా సెలవులే సెలవులు ఉండనున్నాయి.
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్..
అటు సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది రైల్వేశాఖ.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!
అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!
పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!
ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!
వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!
టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!
వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: