గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పదవిలో డాక్టర్ ఎస్ఎస్వీ రమణ నియామకంపై వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తనను కుట్ర పూరితంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ రమణ పదవీ బాధ్యతలు చేపట్టాలని కోరుతూ కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంభాషణలో రమణ తన అనుభవంతో సహకరించాలని కిరణ్‌ను కోరగా, కిరణ్ మాత్రం తనను అన్యాయంగా తొలగించారని అభిప్రాయపడ్డారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: