సాధారణంగా పుట్ట గొడుగు 3, 4 అంగుళాలు ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం ఉమ్మడివరంలో ఏకంగా 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పెరిగింది. అదీ కేవలం రెండు రోజుల్లోనే. ఆదివారం సాయంత్రం ఇక్కడ భారీ వర్షం కురిసింది. సోమవారం పుట్ట గొడుగు పెరగడం స్థానికులు గుర్తించారు. మంగళవారం నాటికి అది భారీగా పెరిగిపోయింది. స్థానికులు, చుట్టుపక్కల వాళ్లూ చూసి మొదట ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత పూజలు చేశారు. మర్రిగూడెం ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటరావు దీన్ని పరిశీలించారు. “మూడు గొడుగులు ఒకదానిపై, మరొకటి చాలా పెద్దగా రావడం వింతగా ఉంది. కొద్దిరోజులు మాత్రమే ఇలా ఉంటుంది. తర్వాత వాడిపోతుంది. ఇలాంటి శిలీంధ్రాలు మన్యం ప్రాంతంలో కనిపించడం ఇదే తొలిసారి" అని పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ టూర్‌తో బాబు గారు తానేంటో ప్రూవ్! జగన్‌ ఏడుపులు, పెడబొబ్బలు!

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group