అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో ఉన్న కారులో శవమై కనిపించాడు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ఆదివారం నాడు సమాచారం అందింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన గీతకార్మికుడు బండి రాజయ్య, లలిత దంపతుల రెండో కుమారుడు బండి వంశీ (25). గతేడాది జులైలో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని మిన్నెసొటాకు వెళ్లాడు. అక్కడ పార్ట్‌టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చదువుతున్నాడు.
ఈ క్రమంలో అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న ఓ కారు సీట్‌లో మృతిచెంది ఉండడం అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హనుమకొండ జిల్లాకే చెందిన యువకులు ఆదివారం ఉదయం గుర్తించారు. వెంటనే వంశీ పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వంశీ పేరెంట్స్‌కు ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనతో మాదన్నపేట గ్రామంలో విషాదం అలముకుంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్.. వారికి పంటల బీమా పథకాలు!
ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!
దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!
డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..
అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!
ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss
వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..
అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: