పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికాకు (USA) చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్ను హూతీలు (Houthis) కూల్చివేశారు. యెమెన్ (Yemen)లోని మారిబ్ గవర్నరేట్ గగనతలంలో ఎగురుతున్న MQ-9 రీపర్ డ్రోన్ (US MQ 9 drone)ను కూల్చేసినట్లు హూతీ బృంద ప్రతినిధి యాహ్యా సారీ వెల్లడించారు. హూతీ నియంత్రణలోని భూభాగంపై అగ్రరాజ్యం వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.
దాడుల కొనసాగింపు..
2014లో యెమెన్ రాజధాని సనాను హూతీలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లను తిరుగుబాటుదారులు కూల్చేశారు. మారిబ్ గవర్నరేట్ గగనతలంలో శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అనుమానంతో.. అమెరికా రూపొందించిన మల్టీమిలియన్ డాలర్ల నిఘా విమానం MQ-9ను తాజాగా లక్ష్యంగా చేసుకొన్నట్లు ప్రతినిధి తెలిపారు. పాలస్తీనా ప్రజలు, యెమెన్ రక్షణ కోసం హూతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. అయితే.. ఈ విమానాన్ని ఏ విధంగా కూల్చివేశారో స్పష్టం చేయలేదు.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
50 వేల అడుగుల ఎత్తు నుంచి నిఘా..
అమెరికా నిఘా విమానం MQ-9 రీపర్ చాలా ఎత్తులో ఎగరగలదు. 24 గంటలపాటు సుమారు 50 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం ఉంటుంది. దీని విలువ సుమారు 30 మిలియన్ల డాలర్లు (రూ.251 కోట్లకు పైగా). కాగా.. ఇజ్రాయెల్- హమాస్కు మధ్య జరుతున్న యుద్ధం కారణంగా పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్కు మద్దతుగా యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఆడెన్ లో ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై హూతీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!
ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!
వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: