అమెరికాలో మరోమారు తుపాకి నిప్పులు కక్కింది. ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు కూడా తనను తాను కాల్చుకున్నాడు. హవాయి రాష్ట్రంలోని వైయానే అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరణించిన ముగ్గురూ మహిళలే కావడం గమనార్హం. నిన్న మధ్యాహ్నం ఓ ఇంట్లో వేడుక జరుగుతుండగా అక్కడ ఉన్న కార్లను ఢీకొట్టిన నిందితుడు అనంతరం వేడుక జరుగుతున్న ప్రాంతం పైకి కాల్పులు జరిపాడు.
ఇంకా చదవండి: అమెరికా: నివాస ప్రాంతాలపై కూలిన విమానం! ముగ్గురు మృతి!
దీంతో ముగ్గురు మహిళలు మరణించగా, మిగతా వారు అక్కడి నుంచి పరిగెత్తుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని జరిపిన కాల్పుల్లో నిందితుడు (58) అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడిని కాల్చి చంపిన ఇంటి యజమానిపై పోలీసులు సెకండ్ గ్రేడ్ మర్డర్ కింద అరెస్ట్ చేశారు. ఇరుగుపొరుగు వారి మధ్య గొడవలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తేల్చారు.
ఇంకా చదవండి: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!
అమెరికాలో దారుణం.. యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి! అసలు ఏమి జరిగింది అంటే!
నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?
94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?
క్రెడిట్ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!
యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: