మనలో చాలా మంది బంగాళాదుంపను ఇష్టంగా తింటారు. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ B6, పొటాషియంతో విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో ఉంటాయి. అలాగే అన్ని రకాల కూరగాయలతో కలిపి బంగాళాదుంపను వండుకోవచ్చు.

ఇంకా చదవండిఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం! ఎక్కడో తెలుసా? 

వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. మార్కెట్ లో బంగాళా దుంపలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అధిక శక్తినిస్తాయి.

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాదుంపలో ఉంటే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. ఫైబర్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బంగాళాదుంపలు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. బంగాళాదుంపలను కొందరు మాత్రం మితంగా తీసుకోవాలి. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు బంగాళాదుంపలను దూరం పెట్టిన పర్వాలేదు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా దుంపలు తక్కువగా తినాలని చెబుతున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group