ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..లిమిటెడ్ ఎడిషన్‌గా 24 క్యారెట్ బంగారంతో తయారైన ఎస్1 ప్రొ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘సేవింగ్స్ వాలాస్కూటర్ కా్ంయపెన్’లో భాగంగా విడుదల చేసిన సోనా ఎడిషన్‌గా స్కూటర్ కొన్ని మాడళ్లు మాత్రమే విక్రయించనున్నది. ఈ నెల 25న ఒకేరోజు దేశవ్యాప్తంగా 4 వేల స్టోర్లను ప్రారంభించనున్న సంస్థ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను వేగవంతం చేసింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..
రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!
ఏపీలో కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!
మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!
ఏపీ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: