కొత్తగా కారు కొనే యోచనలో ఉన్నారా? అయితే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. భారీ డిస్కౌంట్ డీల్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.లక్షల్లో తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుంది. దిగ్గజ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న టాటా మోటార్స్ తాజాగా మతిపోయే ఆఫర్లు తీసుకువచ్చింది. పండుగ సీజన్‌లో కొత్త కారు కొనే వారికి ఇది అద్భుతమైన డీల్ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆఫర్ ఏంటి? ఎంత వరకు డీల్ ఉంటుంది? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. టాటా మోటార్స్ కంపెనీ తాజాగా ఫెస్టివల్ ఆఫ్ కార్స్ కార్యక్రమం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అమేజింగ్ డీల్స్ పొందొచ్చు. ఇందులో భాగంగా కంపెనీ కార్లపై ధరలను ఏకంగా రూ. 2.05 లక్షల వరకు తగ్గించింది. కంపెనీ ప్రకారం చూస్తే.. అక్టోబర్ 31 వరకే ఈ ఆఫర్లు ఉంటాయి. అన్ని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కార్లపై ఈ తగ్గింపు ఉంది. అందువల్ల మీరు టాటా కారు కొనే ప్లానింగ్‌లో ఉంటే మాత్రం ఈ ఆఫర్లు మిస్ చేసుకోవద్దు.
ఇంకా చదవండి: ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కాలరాత్రి సరిగ్గా నేటికీ సంవత్సరం! అన్యాయంగా అక్రమంగా దుష్టుడు చేసిన రాక్షస క్రీడ!
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొంత కారు కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు. భారీ డిస్కౌంట్‌తో మతిపోయేలా నచ్చిన కారును ఇంటికి తెచ్చుకోవచ్చని ఆయన అన్నారు. ఎక్స్చేంజ్ డీల్స్ ఉంటాయని, క్యాష్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చని వెల్లడించారు. కొత్త కారు కొనే వారికి ఇది మంచి సమయం అని తెలిపారు. ఈ అద్భుతమైన ఆఫర్‌ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆఫర్‌లో భాగంగా టియాగో కారు ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇక అల్ట్రోజ్ కారు ధర రూ. 6.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతోందని చెప్పుకోవచ్చు. ఇక నెక్సన్ కారు ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే హరియర్ కారు ధర రూ. 14.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. సఫారి కారు ధర రూ. 15.49 లక్షల నుంచి ఉంటుంది. అంతేకాకుండా టాటా మోటార్స్ అదనంగా కొనుగోలుదారులకు ఎక్స్చేంజ్ ఆఫర్ల కింద రూ. 45 వేల వరకు బెనిఫిట్ కల్పిస్తోంది. కాగా డీలర్‌షిప్స్ వద్ద పెద్ద సంఖ్యలోనే కార్ల ఇన్వెంటరీ ఉన్న నేపథ్యంలో ఈ డీల్స్ తీసుకురావడం గమనార్హం.
ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!
ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: