ప్రతి శుక్రవారం వివిధ భాషా చిత్రాలు విడుదల అవుతుంటాయి. శుక్రవారం వస్తుంది అంటే కొత్తగా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. అయితే సినిమాల విడుదల అతివృష్టి లేకుంటే అనావృష్టిగా తెలుగు సినీ ఇండస్ట్రీ పరిస్థితి తయారైంది. వస్తే వరుసపెట్టి సినిమాలు విడుదల అవుతాయి, లేకుంటే ఒక్క మూవీ కూడా విడుదల కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు (శుక్రవారం, నవంబర్ 22) ఏకంగా పది సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. గత వారం అంటే నవంబర్ 14న ఒక డబ్బింగ్ సినిమా కంగువాతో పాటు మరో స్ట్రయిట్ తెలుగు మూవీ 'మట్కా' మాత్రమే విడుదల అయ్యాయి. ఆ రోజు విడుదల కావాల్సిన 'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఈ వారానికి వాయిదా వేశారు. అలా వాయిదా వేయకుండా ఉంటే ఏమైనా వర్కౌట్ అయ్యేదేమోననే టాక్ నడుస్తోంది. ఎందుకంటే గత వారం విడుదలైన రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ రోజు మొత్తానికి ఏకంగా పది సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇందులో విష్వక్సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాకి', అశోక్ గల్లా హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ', సత్యదేవ్ హీరోగా నటించిన 'జీబ్రా', రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తున్న 'కేశవ చంద్ర రమావత్' (కేసీఆర్) మూవీలు కాస్త చెప్పుకోదగ్గవి ఉన్నాయి. ఇవి కాకుండా 'రోటి కపడా రొమాన్స్' అనే మూవీ, 'ఉద్వేగం' మూవీ, 'పిచ్చోడు', 'ఝాన్సీ ఐపీఎస్', 'కనకమహాలక్ష్మి' లాంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. అదే విధంగా తమిళంలో విడుదల అయి తెలుగులో ఇప్పుడు డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్న సన్నీ లియోన్ సినిమా 'మందిర' కూడా వుంది. అయితే వీటిలో 'రోటి కపడా' రొమాన్స్ సినిమాతో పాటు 'ఝాన్సీ ఐపీఎస్' అనే రెండు సినిమాలకు థియేటర్లు లేకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? మీకు ఎంత జీతం వస్తుంది?
రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు! ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!
శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: