ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.
ఇంకా చదవండి: జబర్దస్త్ వర్ష ఫోటో ఆ గ్రూపుల్లో పెట్టిన హేమ! అది ఎలాంటి గ్రూప్ అంటే? రేవ్ పార్టీతో వెలుగులోకి సంచలనాలు!
ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి ఏమాత్రం చెక్కు చెదరని అందంతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది. ఇక అనసూయది ప్రేమ వివాహం చేసుకుందనే విషయం అందరికి తెలిసిందే. సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని అనసూయ ప్రేమించి మరి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తాజాగా అనసూయ గతంలో తన భర్త సుశాంక్ భరద్వాజ్ ప్రియుడుగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీంతో 'పెళ్లికి ముందు అనసూయ ఇలా ఉండేదా?' అంటూ కొందరు. 'పెళ్లికి ముందే ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసింది' అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికి ముందు అనసూయతో కలిసి ఎంజాయ్ చేసిందనే కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: