సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఈ-చలాన్ పేరుతో మన బ్యాంక్ అకౌంట్లకు కన్నం వేస్తున్నారు. అధికారిక ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా నకిలీ వెబ్‌సైట్‌ను తయారుచేశారు. ‘మీ వాహనానికి రూ.500 ట్రాఫిక్ చలాన్ పడింది. ఆన్‌లైన్ పేమెంట్ చేసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి’ అంటూ జనానికి నకిలీ లింక్‌తో కూడిన ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు.
ఇంకా చదవండి: షాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ చలాన్‌కు సంబంధించి https://echallan.parivahan.gov.in అసలైన లింక్ అని, సైబర్ నేరగాళ్లు https://echallanparivahan.in అనే నకిలీ లింక్‌ను పంపిస్తున్నారని పేర్కొన్నది. ఇలాంటి నకిలీ లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: