సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ రాజకీయాల్లోకి రావడంపై తాజాగా ఆసక్తకికర వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్‌సైట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుత రోజుల్లో రాజకీయాల్లోకి రావడం అంత ఈజీ కాదన్నారు. ఎన్నో విషయాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే అని స్పష్టం చేశారు. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాలని అన్నారు. పాలిటిక్స్‌లో రావాలనే ఆలోచన ప్రస్తుతం తనకు లేదన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే ముఖ్యంగా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలని తెలిపారు. అలాగే ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో తనకు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని సాయిదుర్గా తేజ్ గుర్తు చేసుకున్నారు.
ఇంకా చదవండి: వైఎస్ ఆస్తుల పంపకంపై షర్మిల బహిరంగ లేఖలో సంచలన విమర్శలు! నాకు కూడా సమాన హక్కు!
ఇది తనకు పునర్జన్మ అని అన్నారు. ఆ ప్రమాదం తర్వాత దాదాపు రెండు వారాల పాటు కోమాలో ఉన్న విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనం డ్రైవ్ చేసేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. తాను ఇవాళ ప్రాణాలతో ఉండటానికి కారణం హెల్మెటేనని తెలిపారు. ఇదిలాఉంటే... ప్రస్తుతం సాయిదుర్గాతేజ్ చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సరికొత్త సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఇక గతేడాది మెగా మేనల్లుడు రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో విరూపాక్ష సూపర్ హిట్ కాగా, మామయ్య పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన బ్రో మూవీ పర్వాలేదనిపించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?
మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: