బంగాళఖాతంలో వరుసగా ఏర్పడిని వాయుగుండాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కాకినాడ జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లాయి. దీంతో. ఈ క్రమంలో అటునుంచి ప్రవహిస్తున్న ఓ వాగుకు భారీ గండి పడటంతో నీరు మొత్తం రోడ్లపైకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రధాన రోడ్లు మొత్తం జలమయం గా మారాయి. అలాగే పంట పొలాలు, చెలకలు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వరదల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొలాలు కూడా మునిగిపోయినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు.
ఇంకా చదవండి: ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కాలరాత్రి సరిగ్గా నేటికీ సంవత్సరం! అన్యాయంగా అక్రమంగా దుష్టుడు చేసిన రాక్షస క్రీడ!
ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏలేరు ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో నీరు చేరడంతో వేలాది క్యూసెక్కుల నీటిని అధికార యంత్రాంగం విడుదల చేసింది. ప్రవాహ వేగానికి ఏలేరు సమీపంలో బ్రిడ్జి సైతం కుంగిపోయింది. రాజుపాలెం వద్ద భారీ కెనాల్ కు గండి పడింది. దీంతో పంట పొలాలతో పాటు ప్రధాన రహదారిపై ఆ నీరు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో 8 మండలాలకు ముప్పు పొంచి ఉంది. మునిగిన ఇళ్లు, 25 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోగా.., పదికి పైగా కాలువలకు గండ్లు పడ్డాయి. అలాగే పలు ప్రాంతాల్లో వంతెనలు ధ్వంసం అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!
ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: