Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..?? Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే.. Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం! Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!! Parenting Awareness: మీ పిల్లలు చూస్తున్న కార్టూన్లపై ఏ షోకు ఎంత రేటింగ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? అది చూస్తే మీకే ప్రాబ్లమ్! Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!! భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..?? Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే.. Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం! Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!! Parenting Awareness: మీ పిల్లలు చూస్తున్న కార్టూన్లపై ఏ షోకు ఎంత రేటింగ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? అది చూస్తే మీకే ప్రాబ్లమ్! Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!! భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..??

2026-01-13 10:57:00
Helicopter: గోదావరి గ్రీన్ బ్యూటీ గగనంలోనే..! సంక్రాంతికి స్పెషల్ రూ.5,000కే హెలికాప్టర్ రైడ్!

సొంతింటి కల ప్రతి సామాన్య ఉద్యోగి జీవితంలో ఒక పెద్ద లక్ష్యం. ఏళ్ల తరబడి పొదుపు చేస్తూ, అప్పులు చేస్తూ చివరికి ఒక ఇంటి యజమాని కావాలనే ఆశతో ముందుకు సాగుతారు. అయితే ఆ కల నెరవేర్చుకునే దశకు వచ్చేసరికి చాలా మందిని ఒక పెద్ద సందేహం వెంటాడుతుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలా లేదా ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలా (Home Buying Tips India) అన్న ప్రశ్న. ఈ రెండు ఎంపికల మధ్య తేడా ఏమిటి, ఏది తమకు సరిపోతుంది అనే అంశంపై స్పష్టత లేకపోవడం చాలా సహజం.

Solar Plant: ఏపీలో మరో మెగా పెట్టుబడి… ₹3,538 కోట్ల సోలార్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాకు మహర్దశ!

గతంలో ఎక్కువ మంది స్థలం కొనుగోలు చేసి, తమ అవసరాలకు అనుగుణంగా ఇల్లు కట్టుకునేవారు. కానీ కాలక్రమేణా నగరాలు విస్తరించడంతో భూమి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు, ఐటీ హబ్‌లుగా మారిన ప్రాంతాల్లో స్థలం కొనడం సామాన్య ఉద్యోగికి (Private Employee Housing) సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ కల్చర్ వేగంగా పెరిగింది. తక్కువ స్థలంలో ఎక్కువ ఇళ్లను నిర్మించడం ద్వారా డెవలపర్లు ఫ్లాట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఒక అందుబాటులో ఉన్న ఆప్షన్‌గా మారింది.

Thyroid: థైరాయిడ్ ఉన్నవారికి చలికాలం సవాల్‌..! ఇవి తింటే ప్రమాదమే!

అపార్ట్‌మెంట్‌లో (Buying a Flat)  ఫ్లాట్ కొనడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే ప్రాంతానికి దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకోవడం సులభమవుతుంది. పిల్లల చదువు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు అన్నీ దగ్గర్లోనే లభిస్తాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే భద్రత, పార్కింగ్, లిఫ్ట్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే మరోవైపు నెలనెలా మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించాల్సి రావడం, స్వేచ్ఛ కొంత పరిమితంగా ఉండటం వంటి అంశాలు కూడా ఫ్లాట్ జీవనంలో కనిపిస్తాయి.

Middle East News: ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరిక.. పరిస్థితి చేజారితే సైనిక చర్య తప్పదు..!!

ఇక ఇండిపెండెంట్ హౌస్ (Independent House Benefits) విషయానికి వస్తే, ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్‌లో, అవసరాలకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. భవిష్యత్తులో మరో అంతస్తు వేయాలన్నా, మార్పులు చేయాలన్నా ఎవరి అనుమతి అవసరం ఉండదు. స్థలం మన సొంతం కావడం వల్ల ఆస్తి విలువ కూడా కాలక్రమేణా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నగర కేంద్రాలకు దూరంగా ఉండడం, నిర్మాణ ఖర్చులు అధికంగా ఉండడం, భద్రత వంటి అంశాలు కొంత ఆలోచనకు గురి చేస్తాయి.

AP Govt: ఏపీ కీలక బదిలీలు..! 11 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ పోస్టులకు కొత్త నియామకాలు!

నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్ (Independent House) ఏది మంచిదన్నది ఒకే విధంగా అందరికీ వర్తించదు. ఇది పూర్తిగా వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక స్థితి, వయస్సు, కుటుంబ సభ్యుల సంఖ్య, ఉద్యోగం చేసే ప్రాంతం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. యువ ఉద్యోగులు, రోజూ ఆఫీసుకు వెళ్లాల్సిన వారు ఫ్లాట్ వైపు మొగ్గు చూపితే, ప్రశాంతమైన జీవితం కోరుకునే వారు, భవిష్యత్తు పెట్టుబడిగా భావించే వారు ఇండిపెండెంట్ హౌస్‌ను ఎంచుకుంటున్నారు.

US Visa: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! రికార్డు స్థాయిలో వీసాల రద్దు!
Sankranti Festival 2026: సంక్రాంతి గాలిపటాల వెనుక ఉన్న రహస్యం ఇదే..!!
Turmeric Milk: పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!
Sankranthi Special Raid: సంక్రాంతి స్పెషల్ రైడ్... గాల్లో తేలుతూ కోనసీమ అందాలు చూసేద్దామా!
Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!!

Spotlight

Read More →