Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Hanuman project: ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభం... అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు! పవన్ కల్యాణ్... Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Hanuman project: ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభం... అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు! పవన్ కల్యాణ్...

AP Govt: ఏపీ కీలక బదిలీలు..! 11 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ పోస్టులకు కొత్త నియామకాలు!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక బదిలీలు, నియామకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మొత్తం 11 జి

Published : 2026-01-13 09:41:00
Middle East News: ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరిక.. పరిస్థితి చేజారితే సైనిక చర్య తప్పదు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక బదిలీలు, నియామకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మొత్తం 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలలో తాజాగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉండటం గమనార్హం. కొత్త జిల్లాల్లో పరిపాలనను వేగంగా ప్రారంభించేందుకు అనుభవం ఉన్న అధికారులను నియమిస్తూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లైంది.

Thyroid: థైరాయిడ్ ఉన్నవారికి చలికాలం సవాల్‌..! ఇవి తింటే ప్రమాదమే!

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. మరోవైపు అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తున్న ఆదర్శ రాజేంద్రన్ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు జిల్లాల మధ్య అనుభవాన్ని పంచుకునే విధంగా ఉండటం విశేషం.

Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!!

ఇక సివిల్ సప్లయిస్ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆర్. గోవిందరావును బదిలీ చేసి తిరుపతిలోని టుడా (TUDA) వైస్ చైర్మన్‌గా నియమించడంతో పాటు తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు. అలాగే ఇప్పటివరకు ఖాళీగా ఉన్న పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను ప్రభుత్వం నియమించింది.

Solar Plant: ఏపీలో మరో మెగా పెట్టుబడి… ₹3,538 కోట్ల సోలార్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాకు మహర్దశ!

తాజాగా ఏర్పాటైన పోలవరం జిల్లాకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా నిర్మాణం వేగంగా పూర్తి చేసి, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Helicopter: గోదావరి గ్రీన్ బ్యూటీ గగనంలోనే..! సంక్రాంతికి స్పెషల్ రూ.5,000కే హెలికాప్టర్ రైడ్!
iPhone 15: ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్‌... ఐఫోన్ 15పై రూ.30,885 భారీ డిస్కౌంట్..!!
Missile: డీఆర్డీవో మరో ఘన విజయం..! కదులుతున్న ట్యాంకును ఛేదించిన MPATGM..!
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..! సిలిండర్ కావాలంటే ఇది తప్పనిసరి.. జనవరి 31 డెడ్‌లైన్!
Liquor: సంక్రాంతికి మందుబాబులకు షాక్..! ఏపీలో మద్యం ధరలు ఒక్కసారిగా పెంపు..!
New Scheme: ఏపీలో వారికి సంక్రాంతికి బంపర్ ఆఫర్...! 5.7 లక్షల మందికి రూ.2653 కోట్ల విడుదల..!

Spotlight

Read More →