Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..!

TCS: 12 వేల మందిపై టీసీఎస్ వేటు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో..!

2025-07-28 10:58:00
TTd: తిరుమల శ్రీవారి దర్శనానికి... 12 గంటల సమయం!

భారతదేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం ఉద్యోగులను – అంటే సుమారు 12,000 మందిని – బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. సంస్థను భవిష్యత్తుకు సిద్ధంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని టీసీఎస్ తెలిపింది.

Malaysian company: వచ్చేస్తున్న 'ఎవర్సెండై'..! ఏపీకి మలేషియా బడా కంపెనీ..!

కొత్త టెక్నాలజీలకు అడుగడుగున మార్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతున్న టీసీఎస్… తాము ముందస్తుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ క్రమంలో ఉద్యోగుల కదలికలపై మరింత స్పష్టత ఉండేందుకు హెచ్‌ఆర్ విధానాల్లో మార్పులు చేసింది. ఇకపై ఉద్యోగులు సంవత్సరానికి కనీసం 225 బిల్లబుల్ రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే బెంచ్ టైమ్‌ను 35 రోజులకు పరిమితం చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది.

Serious Warning: కేంద్రం సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే తప్పదు భారీ మూల్యం!

రీస్కిల్లింగ్ – రీడెప్లాయ్‌మెంట్‌తో ప్రయత్నాలు
కొత్త సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులను రీస్కిల్ చేయడం, అవసరమైతే వారిని వేరే ప్రాజెక్టులకు మళ్లించడం (రీడెప్లాయ్‌మెంట్) వంటి చర్యలు మొదలయ్యాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మార్పులు సాధ్యపడకపోవడంతో, సంస్థ నుంచి ఉద్యోగులను బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఈ తొలగింపులు ప్రధానంగా మిడిల్‌, సీనియర్‌ లెవెల్‌ ఉద్యోగులను ప్రభావితం చేయనున్నాయి.

Murder husband: భర్త హత్యకు భార్య ప్లాన్... ఏం జరిగిందంటే?

సంక్షేమంతో కూడిన జాగ్రత్త చర్యలు
ఈ ప్రక్రియను హడావుడిగా కాకుండా, క్రమంగా, జాగ్రత్తగా నిర్వహించనున్నట్టు టీసీఎస్ సీఈఓ & ఎండీ కృతివాసన్ స్పష్టం చేశారు. ప్రభావిత ఉద్యోగులకు ముందుగానే సమాచారం ఇవ్వడం, రీడెప్లాయ్‌మెంట్‌కు అవకాశాలు ఇవ్వడం, అవసరమైతే అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్‌, కౌన్సెలింగ్, ఇన్సూరెన్స్‌ కవరేజీ వంటి అవసరమైన సహాయాన్ని అందించనున్నట్టు చెప్పారు. “ఈ Entire ప్రక్రియను మానవీయంగా, గౌరవంతో పూర్తి చేస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.

Damaged Currency: ఏపీలో కరెన్సీ 'నోట్ల ఆస్పత్రులు'..! కాలిపోయిన, చిరిగిపోయిన కరెన్సీని మార్చుకోవచ్చు..!

క్లయింట్ సేవలపై ప్రభావం ఉండదు
ఈ చర్యల వల్ల క్లయింట్లకు అందించే సేవలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకుండా చూసుకుంటామని టీసీఎస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 6.21 లక్షల మందికి పైగా ఉద్యోగులతో 27 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ సంస్థ, మారుతున్న ప్రపంచ ఐటీ అవసరాలకు అనుగుణంగా తన వర్క్‌ఫోర్స్ మోడల్‌ను పునర్వ్యవస్థీకరిస్తోంది.
ఈ చర్యలన్నింటినీ టీసీఎస్ ఒక వ్యూహాత్మక మార్పుగా తీసుకొని, భవిష్యత్తుకు సిద్ధంగా ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతోంది.

Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కో మహిళకు రూ.2 లక్షల రుణం! నెలకు రూ.30 వేల ఆదాయం
Day care cancer center: కేంద్రం గ్రీన్ సిగ్నల్స్... ఏపీలో 14 డే కేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలు! ఎక్కడెక్కడంటే?
HariHaraVeeraMallu: నేటి నుంచి హరిహర వీరమల్లు టికెట్ ధరలు తగ్గింపు!
Lulu Malls: ఏపీలో ఆ రెండు నగరాల్లో కొత్త లులు మాల్స్.. భూమి కేటాయింపు! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!
Corn Benifits: వర్షాకాలం స్పెషల్... మొక్కజొన్న! ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Spotlight

Read More →