APPSC Group1: గ్రూప్‌–1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్…! ఏపీపీఎస్సీ ఎంపిక జాబితా విడుదల! Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే! APPSC Group1: గ్రూప్‌–1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్…! ఏపీపీఎస్సీ ఎంపిక జాబితా విడుదల! Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే!

RRB Jobs: నిరుద్యోగ యువతకు రైల్వే బంపర్‌ ఆఫర్‌..! పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) సికింద్రాబాద్‌ మరోసారి నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో పారా మెడికల్ వ

Published : 2025-09-12 16:00:00
AP Govt: టెన్షన్.. టెన్షన్.. మాజీ ఎమ్మెల్యే ఇంటికి మున్సిపల్‌ అధికారుల కొలతలు.!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) సికింద్రాబాద్‌ మరోసారి నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో పారా మెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌, ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌, ఈసీజీ టెక్నీషియన్‌, లాబోరేటరీ టెక్నీషియన్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 434 ఉద్యోగాలు ఈ కేటగిరీలో అందుబాటులోకి రానున్నాయి.

Doctor tittle: డాక్టర్ బిరుదు ఎవరికి చెల్లుతుంది.. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే శిక్షలు తప్పవు!

ఖాళీలను పోస్టుల వారీగా పరిశీలిస్తే నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ 272, డయాలిసిస్‌ టెక్నీషియన్‌ 4, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ 33, ఫార్మసిస్ట్‌ 105, రేడియోగ్రాఫర్‌ 4, ఈసీజీ టెక్నీషియన్‌ 4, లాబోరేటరీ టెక్నీషియన్‌ 12 పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధులు సంబంధిత పోస్టులకు అనుగుణంగా బీఎస్సీ నర్సింగ్‌, ఫార్మసీ, రేడియోగ్రఫీ, డిప్లొమా, డీఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్‌ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి పోస్టులను బట్టి కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వరకు ఉండాలి.

Almonds: జీడిపప్పు.. ఈ ప్రాబ్లం ఉన్నవారు మితంగా తింటే ఔషధం, అతిగా తింటే అనర్ధం! ఇది మీకు తెలుసా!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 18, 2025లోపు దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ దశలను పూర్తి చేసిన అభ్యర్థులు తుది ఎంపిక పొందనున్నారు.

AP Liquor case: మద్యం కేసులో కీలక పరిణామం.. ఎఫ్ఎస్ఎల్కు మాజీ మంత్రి మొబైల్ ఫోన్!

ఎంపికైన అభ్యర్ధులకు పోస్టుల వారీగా వేతనాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు నెలకు రూ.44,900, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు రూ.35,400, ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌ పోస్టులకు రూ.29,200, ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.25,500, లాబోరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.21,700 జీతభత్యాలు చెల్లించనున్నారు. వైద్యరంగంలో కెరీర్‌ నిర్మించుకోవాలనుకునే అభ్యర్ధులకు ఇది మంచి అవకాశం కానుంది.

Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1
BSNL: దేశంలోనే అత్యంత చౌకైన రీఛార్జి ప్లాన్.. దీని వ్యాలిడిటీ మాత్రం 72 రోజులు, ధర కూడా చీప్‌..
RBI: 4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. ఆర్బీఐ మెగా డీల్!
Womens Support: మహిళలకు గోల్డెన్ ఛాన్స్! రూ.10 వేల నుండి రూ.2 లక్షల వరకు రుణం!
AP Govt: ఏపీ ప్రజలకు ఊహించని శుభవార్త.. కొత్త పద్ధతికి శ్రీకారం - నేరుగా మీ ఇంటికే వచ్చి.. సర్ప్రైజ్ గిఫ్ట్!
Airline Alert: బ్రిటిష్ ఎయిర్‌వేస్ సిబ్బందికి షాక్‌..! యూనిఫాంలో ఆ పని చేయకూడదు..!

Spotlight

Read More →