International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ!

Pemmasani Chandrashekhar: ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి చికిత్స చేసి.. మానవత్వం చాటిన కేంద్ర మంత్రి!

2025-08-11 11:07:00
Mawa Samosa: నోరూరించే ఫేమస్ పంజాబీ మావా సమోసా! తేలికగా ఇంట్లోనే చేసుకోండి! శ్రావణ మాస పేరంటాల్లో స్వీట్!

కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంకటేశ్వరరావు అనే వృద్ధుడిని గమనించిన మంత్రి, వెంటనే తన వాహనాన్ని ఆపి దగ్గరికి వెళ్లారు.

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9... ఈసారి సూపర్ స్పెషల్! మొదలయ్యేది ఎప్పుడంటే?

 లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన ఆ వృద్ధుడికి స్వయంగా ప్రథమ చికిత్స చేసి, గాయానికి కట్టుకట్టి, తన కాన్వాయ్‌లోని కారులో మంగళగిరి ఆసుపత్రికి తరలించారు. మంత్రిగారి తక్షణ స్పందనతో ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడబడ్డాయి.

Gold rates: తగ్గిన బంగారం ధరలు.. వినియోగదారులకు ఊరట!

ఈ ఘటనకు ముందు, డాక్టర్ పెమ్మసాని తెనాలి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, డిసెంబర్‌లోపు తొలి దశ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

DSC results: డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత.. ఫైనల్ కీపై అభ్యంతరాలు!

 కేంద్రంలోని అమృత్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, తెనాలి స్టేషన్ కూడా అందులో భాగమేనని ఆయన తెలిపారు. స్థానికులు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు.

Good News: వారికి భారీ శుభవార్త! ఈ రోజే మీ అకౌంట్లో డబ్బులు జమ... చెక్ చేసుకోండి!
Air india: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌! కేవలం రూ.1,279కే విమాన టికెట్‌..!
Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! మరో నాలుగు రోజుల వర్షాలు! ఈ జిల్లాల్లో...
Praja Vedika: నేడు (11/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటున్నారా... వద్దండోయే! వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసా!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన! వారికి పండగే పండగ.. ఇక ఆ ఇబ్బందులు ఉండవ్!

Spotlight

Read More →