'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు! 'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు!

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9... ఈసారి సూపర్ స్పెషల్! మొదలయ్యేది ఎప్పుడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం మేకర్స్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచేందుకు “డబుల్ హౌస్ – డబుల్ డోస్” థీమ్‌ను సిద్ధం చేశారు. ఈ

Published : 2025-08-11 10:48:00
Gold rates: తగ్గిన బంగారం ధరలు.. వినియోగదారులకు ఊరట!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం మేకర్స్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచేందుకు “డబుల్ హౌస్ – డబుల్ డోస్” థీమ్‌ను సిద్ధం చేశారు. ఈసారి సెలబ్రిటీలకు ఒక హౌస్, సామాన్యులకు మరో హౌస్ వేరు వేరుగా ఏర్పాటు చేయబోతున్నారు.

DSC results: డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత.. ఫైనల్ కీపై అభ్యంతరాలు!

 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంపికైన 40 మంది సామాన్యులు ‘అగ్ని పరీక్ష’ అనే పోటీల్లో పాల్గొని, విజేతలు ఒక్కొక్కరుగా సెలబ్రిటీల హౌస్‌లోకి ఎంట్రీ పొందేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ అగ్ని పరీక్ష కార్యక్రమం ఆగస్టు 23 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Good News: వారికి భారీ శుభవార్త! ఈ రోజే మీ అకౌంట్లో డబ్బులు జమ... చెక్ చేసుకోండి!

ప్రోమోలో వెన్నెల కిషోర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని చెప్పగా, నాగార్జున “ఈసారి బిగ్ బాస్‌నే మార్చేశాను” అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. రెండు హౌసుల్లో ఒకేసారి గేమ్ నడవడం, మధ్యలో కాంపిటెంట్స్ మారడం వంటివి ఈ సీజన్‌లో కొత్త అనుభవంగా ఉండబోతున్నాయి. అలాగే, బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ ఈ ‘అగ్ని పరీక్ష’కు జడ్జ్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. సీజన్ 9 సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రారంభం కానుందని టాక్ ఉంది.

Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! మరో నాలుగు రోజుల వర్షాలు! ఈ జిల్లాల్లో...
Air india: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌! కేవలం రూ.1,279కే విమాన టికెట్‌..!
Praja Vedika: నేడు (11/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటున్నారా... వద్దండోయే! వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసా!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన! వారికి పండగే పండగ.. ఇక ఆ ఇబ్బందులు ఉండవ్!
North Indian style: కేవలం 15 నిమిషాల్లో.. రుచిగా, పోషకంగా – పెసరపప్పు దోసె! పిల్లల నుండి పెద్దల వరకు..
DMart Deals: అరెరే.. డీమార్ట్‌లో కన్నా ఇంకా తక్కువ రేట్లు.. డబ్బు, టైం రెండూ సేవ్ - ఒక యాప్ క్లిక్‌తో.!

Spotlight

Read More →