బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Paneer Mint Fried Rice: అతి తక్కువ సమయంలో హోటల్ స్టైల్ పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ – టేస్ట్ చేస్తే ఓహో అనాల్సిందే!! మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!! తక్కువ నూనె, ఎక్కువ రుచి! సగ్గుబియ్యంతో క్రిస్పీ మసాలా వడలు.. తయారీ విధానం! బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Paneer Mint Fried Rice: అతి తక్కువ సమయంలో హోటల్ స్టైల్ పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ – టేస్ట్ చేస్తే ఓహో అనాల్సిందే!! మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!! తక్కువ నూనె, ఎక్కువ రుచి! సగ్గుబియ్యంతో క్రిస్పీ మసాలా వడలు.. తయారీ విధానం! బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో

Mawa Samosa: నోరూరించే ఫేమస్ పంజాబీ మావా సమోసా! తేలికగా ఇంట్లోనే చేసుకోండి! శ్రావణ మాస పేరంటాల్లో స్వీట్!

2025-08-11 10:56:00
Good News: వారికి భారీ శుభవార్త! ఈ రోజే మీ అకౌంట్లో డబ్బులు జమ... చెక్ చేసుకోండి!

సమోసా అంటే మనకు సాధారణంగా కారం కూర ఫిల్లింగ్‌తో చేసే పంజాబీ స్టైల్ స్నాక్ గుర్తుకు వస్తుంది. కానీ, దీనిని తీపి వంటకంగా కూడా తయారు చేయవచ్చు. మావా (ఖోవా) ఫిల్లింగ్‌తో చేసే ఈ ప్రత్యేక మావా సమోసా ఉత్తర భారతదేశంలో పండుగలు, శుభకార్యాల సమయంలో ఎక్కువగా చేస్తారు. రుచికరమైన డ్రైఫ్రూట్స్, యాలకుల వాసనతో ఈ సమోసా తినేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన! వారికి పండగే పండగ.. ఇక ఆ ఇబ్బందులు ఉండవ్!

ముందుగా ఫిల్లింగ్ సిద్ధం చేసుకోవాలి. నెయ్యిలో బాదం, జీడిపప్పు, పొడి కొబ్బరిని స్వల్పంగా వేయించాలి. తర్వాత పాన్‌లో మావా వేసి కొద్దిసేపు వేయించి, అందులో పంచదార పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్ మిశ్రమం కలపాలి. ఈ విధంగా తీపి, సువాసనతో కూడిన ఫిల్లింగ్ రెడీ అవుతుంది.

French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటున్నారా... వద్దండోయే! వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసా!

తర్వాత మైదా, పంచదార పొడి, సజ్జి రవ్వ, నెయ్యి కలిపి గోరువెచ్చని నీటితో మృదువుగా ముద్ద చేసి 30 నిమిషాలు మూతపెట్టాలి. ముద్దను చిన్న చపాతీ లాగా రుద్ది, అర్థచంద్రాకారంలో కట్ చేసి, మధ్యలో ఒక స్పూన్ మావా ఫిల్లింగ్ వేసి అంచులకు నీరు రాసి కోన్ ఆకారంలో మడిచి బిగించి మూయాలి.

Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! మరో నాలుగు రోజుల వర్షాలు! ఈ జిల్లాల్లో...

ఇలా సిద్ధమైన సమోసాలను వేడి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. వేయించిన తర్వాత టిష్యూ పేపర్‌పై వేసి నూనె వడగట్టి వేడి వేడి గానే సర్వ్ చేయాలి. పండుగలు, కుటుంబ వేడుకల్లో ఈ మావా సమోసా వడ్డిస్తే ఒక ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది.

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9... ఈసారి సూపర్ స్పెషల్! మొదలయ్యేది ఎప్పుడంటే?
Gold rates: తగ్గిన బంగారం ధరలు.. వినియోగదారులకు ఊరట!
DSC results: డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత.. ఫైనల్ కీపై అభ్యంతరాలు!
Air india: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌! కేవలం రూ.1,279కే విమాన టికెట్‌..!
Praja Vedika: నేడు (11/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
DMart Deals: అరెరే.. డీమార్ట్‌లో కన్నా ఇంకా తక్కువ రేట్లు.. డబ్బు, టైం రెండూ సేవ్ - ఒక యాప్ క్లిక్‌తో.!

Spotlight

Read More →