Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!

Andhra Pradesh: ప్రజల కష్టసమయంలో ముందుకు వచ్చిన టిడిపి కార్యకర్తలు — చంద్రబాబు బాటలో సేవా స్పూర్తి!

2025-10-31 18:59:00
Warning: భూ కబ్జాలపై ఉక్కు పాదం! సీఎం సీరియస్ వార్నింగ్!

పెనమలూరు (కృష్ణా జిల్లా): మొంథా తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసినదే. కానీ  కష్టకాలంలో ప్రజల పక్కన నిలబడడం తెలుగుదేశం పార్టీకి కొత్త విషయం కాదు. అదే తత్వాన్ని మరోసారి ఆచరణలో చూపిస్తూ కంకిపాడు మండలం మారేడుమాక గ్రామంలో టిడిపి కార్యకర్తలు మానవతా సేవలో ముందంజ వేశారు.

UAE: యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు శుభవార్త! కేవలం 30 నిమిషాల్లోనే..

గ్రామ ప్రజలకు నిత్యవసర సరుకులు — బియ్యం, కూరగాయలు, కిరాణా సామగ్రి — స్వయంగా కొనుగోలు చేసి అందజేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిష్క్రియంగా ఉండకూడదనే సంకల్పంతో పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

Kashmir: కశ్మీర్‌ పర్యటనకు వింటర్‌ బోనాంజా..! ఐఆర్‌సీటీసీ కొత్త ట్రిప్‌తో అదిరిపోయే అనుభవం..!

ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ చోడవరపు ఆదర్శ్ మాజీ సర్పంచ్ ఊసల రామయ్య, వైస్ ప్రెసిడెంట్ ఎస్. మురళి, గ్రామ టిడిపి అధ్యక్షుడు వీర్ల వీరయ్య, వేమండ సురేష్ , జక్కుల జాను  తదితరులు పాల్గొన్నారు.

Dude: డ్యూడ్ ఓటిటి విడుదలకు సిద్ధం! నెట్‌ఫ్లిక్స్ లో..

సర్పంచ్ చోడవరపు ఆదర్శ్ మాట్లాడుతూ..తుఫాను ఎంత పెద్దదైనా, టిడిపి పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారు. కష్టసమయంలో ముందుకు వచ్చి సహాయం చేయడం టిడిపి పార్టీ విలువలతో కూడినదని ఇది మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేర్పిన బాట అని అన్నారు.

OTT Release: ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా! ఓటీటీ లో విడుదల! ఏడు భాషల్లో..

మాజీ సర్పంచ్ ఊసల రామయ్య మాట్లాడుతూ, మొంథా తుఫాను వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని వేగంగా స్పందించింది. ప్రతి స్థాయిలో సమన్వయం సాధించడంలో లోకేష్ బాబు గారి మార్గదర్శకత కీలకంగా నిలిచింది ఆ నాయకత్వం వల్లే ఈరోజు గ్రామాల్లో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు.

Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా?

గ్రామ ప్రజలు ఈ సహాయ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ టిడిపి కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

Fake University: ఆంధ్ర రాష్ట్రంలో రెండు నకిలీ కాలేజీలు! యూజీసీ కఠిన చర్యలు!
Horror Thriller : ఆర్టికల్ 370 దర్శకుడి నుండి మరో సస్పెన్స్ థ్రిల్లర్! నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్!
NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం!
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది...రాజకీయ విభేదాలు వద్దు అధికారులు కి సీరియస్ వార్నింగ్!

Spotlight

Read More →