ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!

Chandrababu: అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతోంది... చంద్రబాబు ప్రకటన! సింగపూర్‌లో కీలక భేటీ!

2025-07-27 15:18:00
Chandrababu Meeting: తెలుగు డయాస్పోరా తో చర్చలు.. రాష్ట్రాభివృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేసిన సీఎం!

ఆంధ్రప్రదేశ్‌ను విదేశీ పెట్టుబడుల కేంద్రంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక కీలక అడుగు వేశారు. తాజాగా సింగపూర్‌ నగరంలో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, అనుకూల పాలసీల గురించి వివరిస్తూ, సింగపూర్‌తో వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.

Annadata sukhibhav : ఆగస్టు 2,3 తేదీల్లో అన్నదాత సుఖీభవ... అచ్చెన్న!

‘‘ఇండియాకు విదేశీ పెట్టుబడులు రావాలి. వాటికి గేట్వే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది’’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా సింగపూర్ పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తాము సృష్టిస్తున్నామని తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని పరిశ్రమల అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

Youth Icon: ఆంటీ అనుకుంటున్నారా కాదు.. కాదు.. యూత్‌ ఐకాన్! 47 ఏళ్ల వయసులోనూ ఆ అందం అదుర్స్!!

రాయలసీమలో ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ రంగాలకు అనుకూల మౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పరిశ్రమల కోసం అవసరమైన భూములు, నైపుణ్య శక్తి, ఎంసీఏ మాదిరి అనేక మద్దతు విధానాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

Bandi Sanjay Comments: కేటీఆర్పై సీఎం రమేశ్ ఆరోపణలు వాస్తవమే.. కేంద్రమంత్రి బండి సంజయ్

ఇక గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని, ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.

Hari hara veeramallu: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో రికార్డు... హరిహర వీరమల్లు కలెక్షన్ల సునామీ!

చంద్రబాబు ఈ సమావేశంలో అభివృద్ధి లక్ష్యాలు, వృద్ధికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన వ్యూహాలతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.

Chandrababu Tour: భారత పెట్టుబడుల్లోకి సింగపూర్ కు ఆహ్వానం – చంద్రబాబు కీలక ప్రకటన!
Madhav Kadapa Tour: కడప నుంచి మాధవ్ పర్యటన ప్రారంభం! త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు..
Haridwar: మరో తొక్కిసలాట.. ఆరుగురి మృతి!
Kingdom Trailer: విజయ్ కింగ్డమ్ ట్రైలర్ విడుదల.. మాస్‌, ఎమోషన్స్ మేళవింపుతో అంచనాలు!
Gold rates: వరసగా మూడో రోజు పతనమైన బంగారు ధరలు... ఎంత అంటే!

Spotlight

Read More →