తేదీ 27-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 27 డిసెంబర్ 2025 (శనివారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1. శ్రీ పొంగూరు నారాయణ గారు (గౌరవనీయ మంత్రి). 2. శ్రీ డేగల ప్రభాకర్ గారు (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIDCL) చైర్మన్)
ప్రజా వేదిక కార్యక్రమం 24 డిసెంబర్ 2025 (బుధవారం) న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి గారు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు పాల్గొని ప్రజల సమస్యలను విని పరిష్కార సూచనలు చేశారు.