Infosys: ఫ్రెషర్లకు గోల్డెన్ ఛాన్స్.. రూ.21 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్! దశాబ్దాల నిరీక్షణకు తెర.. ఆ ఊరిలో ఆగనున్న మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు! రైల్వే శాఖ కీలక నిర్ణయం.! హైదరాబాద్‌లో ఈ రూట్లల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వచ్చేశాయ్.! హైదరాబాద్ జూపార్క్ లో ఆ జంతువు..! ఒకే రోజు 23 వేల మంది సందర్శన.. రికార్డులు బద్దలు! Bank Hlidays: డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏయే రోజు తెలుసా? హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్‌తో తీవ్రంగా - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు! ఎంసీజీలో సరికొత్త చరిత్ర.. 94,199 మందితో సరికొత్త రికార్డు! 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ సంబరాలకు.. US Visas: గ్యారెంటీ యూఎస్ వీసాపై.. భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక!! Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక మలుపు…! ముగ్గురు కాదు… ఐదుగురికి కస్టడీలోకి…! Infosys: ఫ్రెషర్లకు గోల్డెన్ ఛాన్స్.. రూ.21 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్! దశాబ్దాల నిరీక్షణకు తెర.. ఆ ఊరిలో ఆగనున్న మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు! రైల్వే శాఖ కీలక నిర్ణయం.! హైదరాబాద్‌లో ఈ రూట్లల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వచ్చేశాయ్.! హైదరాబాద్ జూపార్క్ లో ఆ జంతువు..! ఒకే రోజు 23 వేల మంది సందర్శన.. రికార్డులు బద్దలు! Bank Hlidays: డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏయే రోజు తెలుసా? హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్‌తో తీవ్రంగా - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు! ఎంసీజీలో సరికొత్త చరిత్ర.. 94,199 మందితో సరికొత్త రికార్డు! 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ సంబరాలకు.. US Visas: గ్యారెంటీ యూఎస్ వీసాపై.. భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక!! Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక మలుపు…! ముగ్గురు కాదు… ఐదుగురికి కస్టడీలోకి…!

AP Govt: ఏపీలో వారికి గుడ్‌న్యూస్..! 50 ఏళ్లకే పింఛన్, 40శాతం రాయితీతో ఆటోలు!

2025-12-26 14:07:00
indian mythology: స్పైడర్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ కాదు… నిజమైన సూపర్ హీరోలు వీళ్లే‌ సీఎం చంద్రబాబు!!


ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయంలో మత్స్యకారులకు సంప్రదాయ వలలను పంపిణీ చేస్తూ మంత్రి కీలక ప్రకటనలు చేశారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని సదుపాయాలను అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎఫ్‌డీవో రవికుమార్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Chandrababu: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రసంగం!

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక్కో యూనిట్ సంప్రదాయ వలల విలువ రూ.2,43,700గా ఉందని తెలిపారు. మొత్తం ఏడుగురు మత్స్యకారులకు ఈ వలలను అందజేశామని, దీని ద్వారా వారి వేట సామర్థ్యం పెరిగి ఆదాయం మెరుగవుతుందని పేర్కొన్నారు. కేవలం వలల పంపిణీతోనే కాకుండా, త్వరలోనే మత్స్యకారులకు ఇంజిన్‌తో కూడిన ఆధునిక బోట్లను కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో బోటు ధర సుమారు రూ.52 లక్షల వరకు ఉంటుందని, ఇవి చేపల వేటను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలకంగా నిలుస్తాయని చెప్పారు. ప్రభుత్వ సబ్సిడీతో యంత్రాలు, పరికరాలు అందిస్తూ మత్స్యకారులకు అండగా నిలుస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు!

మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. గతంలో మత్స్యకార కుటుంబాలకు రూ.4,500 ఆర్థిక సహాయం అందించామని, ప్రస్తుతం నేరుగా వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.20 వేల వరకు సహాయం ఇస్తున్నామని చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్‌ సదుపాయం కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మత్స్యకారుల రవాణా అవసరాల కోసం 40 శాతం సబ్సిడీతో ఆటోలు అందించే ప్రణాళికను త్వరలో అమలు చేస్తామని వెల్లడించారు. ఉదాహరణకు ఆటో ధర రూ.2 లక్షలు అయితే, దాదాపు రూ.80 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని వివరించారు.

Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !!

కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న పీఎంఎంఎస్‌వై (PMMSY) పథకం కింద కూడా మత్స్యకారులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ఇంజిన్లు, తెప్పలు, వలలు, పడవలు రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఓబీసీలకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం వరకు సబ్సిడీ అందిస్తామని తెలిపారు. అయితే రాయితీ పొందాలంటే సొంత బోటు, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తప్పనిసరి అని, మిగిలిన మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. మత్స్య సంపద ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, రాష్ట్రంలో మత్స్య రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి.
 

Dhurandhar: వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ధురంధర్.. బాలీవుడ్‌కు మరో బ్లాక్‌బస్టర్!
15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్?
South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!!
TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే?
108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం!
Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

Spotlight

Read More →