ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ! Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57! గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ! Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57! గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా!

ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి..

2025-11-10 21:45:00
Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..!

ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి పూర్తిగా భ్రష్టుపట్టింది అని టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం న్యూజిలాండ్‌లో ఎన్నారై టీడీపీ సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి వివరించారు.

Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57!

జగన్ పాలన రాష్ట్రానికి ఎంత నష్టం చేసిందో, ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎంత వేగంగా పనులు పరుగులు పెట్టిస్తున్నారో ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రవాసాంధ్రుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ!

టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ అమరావతి నిర్మాణం గురించి ప్రధానంగా మాట్లాడారు. గతంలో చంద్రబాబు 70 శాతం వరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేశారని. కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రెడ్డి కనీసం 6 శాతం (6%) పనులు కూడా పూర్తి చేయలేక అమరావతిని భ్రష్టు పట్టించారని విమర్శించారు.

గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం!

రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, అమరావతికి (Amaravati) పునర్జీవం పోశారని చెప్పారు. ప్రస్తుతం పరిపాలనా భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటానని భావించి ప్రజల డబ్బుతో  రూ. 500 కోట్లతో ప్యాలెసు నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు.

NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!!

రాష్ట్రంలో అభివృద్ధి పనులు మరియు పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం చూపుతున్న పట్టుదలను కూడా ఎమ్మెల్యే వివరించారు.

Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..!

గతంలో చంద్రబాబు (Chandrababu) పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారని. మళ్లీ అధికారంలోకి వచ్చాక, పోలవరం నిర్మాణాన్ని సైతం పరుగుల పెట్టిస్తున్నారని వివరించారు. సీబీఎన్ అనే మూడు అక్షరాలు రాష్ట్రానికి ఒక 'బ్రాండ్' మరియు 'భవిష్యత్' అని ఆయన ఉద్ఘాటించారు. ఈ విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో ఉందని చెప్పారు.

Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల్లో 16 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో (Visakhapatnam) పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారని చెప్పారు.

Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..!

న్యూజిలాండ్‌లో ఉన్న ఎన్నారైలతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి యుగం ప్రారంభమైందని రాధాకృష్ణ (Radhakrishna) చెప్పారు. గత ప్రభుత్వం రాజధానిని, పోలవరాన్ని నిలిపివేసి రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి లాగింది అని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. ప్రవాసాంధ్రులు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా!
Lokeshs tweet: సోషల్ మీడియాలో లోకేశ్ ట్వీట్ వైరల్.. భక్తుల మద్దతు వెల్లువ!
WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ!
'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త!
Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..!

Spotlight

Read More →