Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Trisha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో హల్చల్.. విజయ్‌తో లింక్-అప్ వార్తలపై నోరు విప్పిన త్రిష కృష్ణన్! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Trisha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో హల్చల్.. విజయ్‌తో లింక్-అప్ వార్తలపై నోరు విప్పిన త్రిష కృష్ణన్! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే!

New York: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా..! ఐదుగురి మృతి!

 అమెరికాలో మరోసారి తూటా పేలింది. న్యూయార్క్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. సెంట్రల్ మాన్‌హట్టన్‌లోని ఓ భ‌వ‌నంలోకి చొరబడిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీ

Published : 2025-07-29 09:40:00
PAN Card Loan Scam: మీ పాన్ కార్డ్ మీద ఎవరో లోన్ తీసుకున్నారని డౌటా... వెంటనే ఇలా చెక్ చేయండి!

అమెరికాలో మరోసారి తూటా పేలింది. న్యూయార్క్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. సెంట్రల్ మాన్‌హట్టన్‌లోని ఓ భ‌వ‌నంలోకి చొరబడిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎన్‌వైపీడీకి చెందిన పోలీస్ అధికారి సహా నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా గుర్తించారు. 

Formers: ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది..! ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..!

పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. సోమవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) మ్యాన్‌హట్టన్‌లోని పార్క్‌ అవెన్యూ ఆకాశహార్మ్యంలోకి చొరబడిన తమురా.. బిల్డింగ్‌లోని 32 అంతస్తు లాబీలో ఎన్‌వైపీడీ పోలీస్‌ అధికారిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. 

Caste Certificate: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు!

అనంతరం 33వ అంతస్తులోకి వెళ్లిన నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో మరో ముగ్గురు చ‌నిపోయారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. నిందితుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించాడని, ఏఆర్‌ సైల్‌ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ బిల్డింగ్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్‌ ప్రధాన కార్యాలయం, హెడ్జ్ ఫండ్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో సహా అనేక ప్రధాన ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. 

Actor Ponnambalam: ఒకప్పటి స్టార్ విలన్ ఇప్పుడు ఇంత దయనీయ స్థితిలో... 4 ఏళ్లలో 750 ఇంజెక్షన్లు!

కాల్పుల ఘటనను న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 254 మాస్‌ షూటింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి.

Free Education: ఏపీలో వారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు! ఇలా చేస్తే చాలు... పూర్తి వివరాలివే!
Praja Vedika: నేడు (29/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Teachers: ఏపీలో టీచర్లకు భారీ ఊరట! ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ!
Deepika Padukone: దీపిక పదుకొనేకి అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే!
Heart Attack: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో వైద్యుడి మృతి!
Indirammas house: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త... ప్రభుత్వం నుంచి!

Spotlight

Read More →