Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..! Haier H5E 4K స్మార్ట్ TV భారత్‌లో లాంచ్! ధరలు కేవలం రూ.25,990 నుండి ప్రారంభం..! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..! Haier H5E 4K స్మార్ట్ TV భారత్‌లో లాంచ్! ధరలు కేవలం రూ.25,990 నుండి ప్రారంభం..!

Asus: రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు! తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు!

తక్కువ ధ‌రలో ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి అసుస్ కంపెనీ మంచి వార్తను అందించింది. భారత మార్కెట్లో రెండు కొత్త మోడల్స్‌ను విడుదల చేసింది. వీటిలో ఒకటి వివోబుక్ ఎస

Published : 2025-08-09 13:46:00
Post Office Scheme: నెలకు ₹20,000 పైగా ఆదాయం! రిస్క్ లేని పెట్టుబడి!

తక్కువ ధ‌రలో ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి అసుస్ కంపెనీ మంచి వార్తను అందించింది. భారత మార్కెట్లో రెండు కొత్త మోడల్స్‌ను విడుదల చేసింది. వీటిలో ఒకటి వివోబుక్ ఎస్16 అనే ఏఐ ల్యాప్‌టాప్, మరొకటి క్రోమ్‌బుక్ సీఎక్స్15. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలోనూ ఆకర్షణీయమైన ఫీచర్లు, తక్కువ ధర, ఏఐ సపోర్ట్‌ను అందిస్తున్నారు.

UIDAI: ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌తో సరికొత్త రికార్డు..! జులైలో 19 కోట్లకు పైగా లావాదేవీలు!

వివోబుక్ ఎస్16 మెటాలిక్ డిజైన్‌తో, కేవలం 1.59 సెం.మీ. మందంతో, 1.74 కిలోల తూకంతో తయారు చేయబడింది. 16 ఇంచుల ల్యూమినా ఓలెడ్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ ఏఐ ఫీచర్లు, లైవ్ క్యాప్షన్స్, విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్, అసుస్ ఏఐ యాప్స్, స్టోరీ క్యూబ్ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి. 70 వాట్ అవర్ బ్యాటరీతో 32 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. అదనంగా అసుస్ ఐస్‌కూల్ థర్మల్ టెక్నాలజీ వలన ఎక్కువ సేపు వాడినా వేడి పెరగదు.

Temple Development: ఏపీలోని ప్రముఖ ఆలయాల పైకప్పుల మరమ్మతులు..! సిమెంట్ వాడరు, ఎలా చేస్తారంటే..!

ఈ మోడల్‌లో ఫుల్ హెచ్‌డీ ఇన్‌ఫ్రారెడ్ వెబ్‌కెమెరా, ప్రైవసీ షట్టర్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2024 లైఫ్‌టైమ్ వాలిడిటీ, 1 సంవత్సరం 100జీబీ వన్‌డ్రైవ్ స్టోరేజ్, విండోస్ 11 హోమ్, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ లభిస్తాయి. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి, హెచ్‌డీఎంఐ, ఆడియో జాక్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్నాయి.

Longest Train: భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం! 4.5 కి.మీ పొడవైన రైలు! ఆ మార్గంలో..

క్రోమ్‌బుక్ సీఎక్స్15 మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో, 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. క్రోమ్ ఓఎస్ నడుస్తుంది. 13 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి, హెచ్‌డీఎంఐ, 3.5మి.మీ ఆడియో జాక్, హెచ్‌డీ వెబ్‌కెమెరా వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి.

Exam Pattern: ఇక ఏపీపీఎస్సీలో ఆ పోస్టులకు ఒకే పరీక్ష..! కూటమి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

ధర పరంగా వివోబుక్ ఎస్16 రూ.79,990 నుండి, క్రోమ్‌బుక్ సీఎక్స్15 రూ.19,990కి లభ్యమవుతున్నాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ లేదా అసుస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

Chandrababu Naidu: అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం ..! అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!
Railway line: ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు..! ఈ రూట్‌లలో రూ.32,982 కోట్లతో..! ఆ జిల్లాలకు దశ తిరిగినట్లే..!
Annadatha Sukhibava: అన్నదాత సుఖీభవ పథకం..! డబ్బులు అకౌంట్‌‌లో పడనివారికి గుడ్‌న్యూస్!
Emirates Airline: ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్‌కు గుడ్‌బై! ఎమిరేట్స్ సెన్సేషనల్ డెసిషన్..
Special Guidelines: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్..! ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..! జస్ట్ 72 గంటల్లో అనుమతి!

Spotlight

Read More →