కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా.. Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు.. అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది! కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా.. Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు.. అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది!

Snacks: వర్షాకాలంలో వీటికి బాగా డిమాండ్! ఫ్రిజ్‌లో నిల్వ చేసుకునే నో-కుక్ స్నాక్స్!

2025-07-24 12:51:00
Progress Report: టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్..! ఆ ఎమ్మెల్యే తనకు ఎన్ని మార్కులొచ్చాయో చెప్పేశారు!

వర్షాకాలం రాగానే తడిబారిన వాతావరణం వల్ల వంటగదిలో వేడి వంటలు చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమయంలో ముందుగానే తయారుచేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకునే నో-కుక్ స్నాకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇటువంటి తీపి, పుల్ల రుచులతో కూడిన ఆరోగ్యకరమైన పదార్థాలను ఈటింగ్ వెల్ అనే వెబ్‌సైట్ పరిచయం చేసింది. ఇవన్నీ శీతాకాలం లేదా వేసవిలో వాడతగినవే కాకుండా, వండకుండానే తేలికగా తయారుచేసుకునేలా ఉంటాయి.

Chandrababu Naidu: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! భవిష్యత్తులో వైద్య ఖర్చులు..!

ఈ జాబితాలో మొదటగా కనిపించేది కీ లైమ్ ఎనర్జీ బాల్స్. ఇవి ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి తురుము, లైమ్ రసం కలిపి తయారు చేస్తారు. తీపి రుచి, తులసి రసం లాంటి రుచులు ఇందులో ప్రత్యేకత. అలాగే మరో రుచికరమైన పదార్థం ఎవ్రీథింగ్ బాగెల్ కాటేజ్ చీజ్ జార్. ఇందులో శిమ్లామిర్చి(కాప్సికం) ముక్కలు, చిక్కుడు గింజలు, పాలతో తయారు చేసిన మృదువైన చీజ్ కలిపి, పొట్ట నిండేలా తయారు చేస్తారు. 

Rajeev Kanakala: న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌కు రాచ‌కొండ పోలీసుల నోటీసులు! కారణం ఇదే..!

తీపి ప్రియుల కోసం లెమన్ రాస్ప్బెర్రీ ఫ్రోజన్ యోగర్ట్ బైట్స్ మంచి ఎంపిక. ఇవి యోగర్ట్, నిమ్మ తురుము, రాస్ప్బెర్రీలతో తయారు చేస్తారు. అలాగే బనానా, పల్లీ బటర్ మిశ్రమంతో తయారయ్యే యోగర్ట్ పరాఫైట్ కూడా ఆరోగ్యకరమైన ఉదయపు అల్పాహారం. ఇవి నాణ్యమైన కొవ్వులు, శక్తినిచ్చే పోషకాలతో నిండి ఉంటాయి.

Prabhas Marriage: ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్..! అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు అవుట్…!

ఈ రకాల పదార్థాల్లో యాపిల్ క్రంబుల్ యోగర్ట్ బార్క్, స్ట్రాబెర్రీ చాకొలెట్ యోగర్ట్ బార్క్, వెగన్ బనానా బైట్స్, గ్వాకామోలే జార్ వంటి స్నాకులు కూడా ఉన్నాయి. ఇవన్నీ తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో తయారుచేసుకుని నిల్వచేసుకునేలా ఉంటాయి. ఇవి శరీరానికి మంచివే కాకుండా, రోజువారీ రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారతాయి.

Divya Deshmukh: చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌..! తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌!
Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!
Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!
AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!
Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!
Praja Vedika: నేడు (24/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →