Farmers: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..! అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఫిక్స్! Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన! ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు! AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..! Farmers payments: రైతు ఖాతాల్లోకి నగదు వర్షం.. ధాన్యం అమ్ముకున్న 48 గంటల్లోనే చెల్లింపులు! PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి! Farmers: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..! అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఫిక్స్! Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన! ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు! AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..! Farmers payments: రైతు ఖాతాల్లోకి నగదు వర్షం.. ధాన్యం అమ్ముకున్న 48 గంటల్లోనే చెల్లింపులు! PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు!

2026-01-02 22:12:00
Breaking News: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత! మరికొందరు జంప్?

ఆంధ్రప్రదేశ్‌ (AndhraPradesh) లో కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాసు పుస్తకాల (Pattadar Passbooks) పంపిణీ కార్యక్రమం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. నేతల ఫొటోలు లేకుండా కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతో, క్యూఆర్ కోడ్‌తో ఈ కొత్త పాసుపుస్తకాలను ముద్రించారు. భూ రికార్డుల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని సుమారు 22 లక్షల మంది రైతుల (Farmers) కు వీటిని అందజేయనున్నారు.

ఈ పంపిణీ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు కొత్త పాసుపుస్తకాలను అందజేశారు. పంపిణీ ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నేడు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకరోజు తాను కూడా స్వయంగా పాల్గొని రైతులకు పాసుపుస్తకాలు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

గ్రామ సభల ద్వారా పారదర్శకంగా ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ-కేవైసీ ద్వారా లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాతే పాసుపుస్తకాలను అందిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పంపిణీని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Bigg Boss 9: గత 5 సీజన్ల రికార్డు బ్రేక్ చేసిన బిగ్ బాస్-9 ఫినాలే.. ప్రేక్షకుల మద్దతే!
దట్టమైన పొగమంచు.. గజగజ వణికిస్తున్న చలి.. 10 విమానాలు రద్దు, హైవేలపై ప్రమాదాలు!
ఆ ఆలయానికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ! ప్రతి సంవత్సరం ఆరంభంలో..
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్‌తో కుమార్తె అడుగులు… వారసత్వానికి సంకేతాలా!
అన్వేష్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రచ్చ… రెండు రోజుల్లో ఇంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేశారా.!!
Fruits Benefits: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క పండు తీసుకుంటే చాలు!!
Kia Seltos: ఫేస్‌లిఫ్ట్ కాదు.. ఫుల్ మేకోవర్..! నెక్స్ట్-జెన్ కియా సెల్టోస్ రివీల్!
Banking Jobs:ఏఐ దెబ్బకు బ్యాంకింగ్‌ రంగం కుదేలు… లక్షల ఉద్యోగాలకు ముప్పు?
DG Atul Singh: అవినీతి నిర్మూలనకు ప్రభుత్వపరంగా అనేక చర్యలు.. ఏసీబీ డీజీ అతుల్‌సింగ్!

Spotlight

Read More →