Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు.. 15 జిల్లాలకు అలర్ట్ జారీ! నేడు పలు జిల్లాలకు...

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన వార్త… చలికాలం దగ్గర పడుతున్న సమయంలో, రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు (అక్

Published : 2025-10-14 10:57:00
Inter Exams: తెలంగాణ బోర్డు కీలక నిర్ణయం..! ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్పు..!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన వార్త… చలికాలం దగ్గర పడుతున్న సమయంలో, రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు (అక్టోబర్ 14) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

WHO హెచ్చరిక! ఈ మూడు సిరప్‌లు ప్రాణాంతకం.. అస్సలు వాడకండి!

ముఖ్యంగా నగరవాసులు, జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా వాతావరణ శాఖ సూచనలతో పాటు, తన కచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన 'తెలంగాణ వెదర్‌మ్యాన్' కూడా రాష్ట్రంలో వర్షాలపై కీలకమైన అంచనా వేశారు.

ఇది కేవలం ట్రంప్ తోనే అంటున్న ..పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహ్బాజ్ షరీఫ్!!

హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన జల్లులు పడతాయని ఆయన పేర్కొన్నారు. బయటకు వెళ్లేవారు కచ్చితంగా గొడుగులు, రెయిన్ కోట్లు తీసుకెళ్లడం మంచిది. మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Donald Trump: భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జనగామ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

Petrol-Diesel prizes: తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పెరిగిన పెట్రోల్ ధరలు..! కానీ దేశంలో ఎంత అంటే..!

ఈ జిల్లాల ప్రజలు ముఖ్యంగా రైతులు తమ ధాన్యాన్ని, పంటలను కాపాడుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ శాఖ తన నివేదికలో హైదరాబాద్‌లో ఈ వర్షాలు శుక్రవారం (అక్టోబర్ 17) వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ వానల వల్ల నగరవాసులకు ఒక రకంగా ఉపశమనమే దొరకనుంది.

AP Farmers: ఏపీలో వారందరికీ శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

ఈ వర్షాల కారణంగా నగరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 24.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో 28.5 డిగ్రీలుగా నమోదైంది.

నారా లోకేష్ విజన్ ఫలితం.. చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్!!

వర్ష సూచన నేపథ్యంలో నగరవాసులు, ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

Cabinet Sub Committe: స్వర్ణాంధ్ర 2047 దిశగా దీర్ఘకాలిక ప్రణాళిక! కొత్త క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

నగరవాసులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆఫీసులకు వెళ్లేవారు లేదా ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందుగానే బయలుదేరడం శ్రేయస్కరం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Vande Bharat Depot: ఏపీలో ఆ ప్రాంతానికి మహార్దశ! రూ.300 కోట్లతో వందే భారత్ మెయింటెనెన్స్ డిపో!
ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమానం ఎక్కండి! దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆఫర్ వర్తింపు!
Israel Trump: యుద్ధం ముగింపులో కీలక పాత్ర.. ట్రంప్‌కు ఇజ్రాయెల్ ఘన సత్కారం!
Rapid Kits వచ్చేశాయ్.. రేషన్ బియ్యం తరలిస్తే ఇక అంతే! చిటికెలో పట్టేస్తారు..!
దీపికా డిమాండ్‌లో తప్పేం లేదు.. మేము కూడా మనుషులమే - కొన్ని పెద్ద సినిమాలు.!
Sachivalayam: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..! పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం..!
Amaravati: అమరావతిలో రేపు చారిత్రాత్మక MOU.. ఏపీ డిజిటల్ భవిష్యత్తుకు కొత్త ఆరంభం!

Spotlight

Read More →