Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు!

Donald Trump: భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, భారత్–పాకిస్థాన్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈజిప్ట్‌లో జరిగిన శాంతి స

Published : 2025-10-14 09:27:00
Petrol-Diesel prizes: తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పెరిగిన పెట్రోల్ ధరలు..! కానీ దేశంలో ఎంత అంటే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, భారత్–పాకిస్థాన్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈజిప్ట్‌లో జరిగిన శాంతి సదస్సులో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ, రెండు దేశాలు భవిష్యత్తులో కలిసి మెలిసి జీవించగలవని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మోదీని గొప్ప నాయకుడిగా పరోక్షంగా అభివర్ణించారు, అయితే మోదీ పేరును నేరుగా ప్రస్తావించకపోవడం ఆసక్తికర అంశమైంది.

AP Farmers: ఏపీలో వారందరికీ శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్–షేక్‌లో పాలస్తీనా–హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంలో ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ ఒప్పందం సాధనలో అమెరికా కీలక పాత్ర పోషించింది. ట్రంప్ ఈ వేదికలో మాట్లాడుతూ, భారత్‌ ఒక గొప్ప దేశమని, తనకు ఆ దేశంలో ఒక విశ్వసనీయ స్నేహితుడు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో మోదీ–ట్రంప్ స్నేహం మరోసారి చర్చకు వస్తోంది.

నారా లోకేష్ విజన్ ఫలితం.. చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్!!

ట్రంప్ మాట్లాడుతూ, భారత్–పాకిస్థాన్‌లు కలిసి మెలిసి జీవిస్తాయంటూ తన పక్కనే ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు తిరిగి చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా షెహబాజ్ షరీఫ్ కూడా ట్రంప్‌ను ప్రశంసిస్తూ, ఆయన ప్రయత్నాల వల్ల మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొందని చెప్పారు. ఆయన ఇంకా ట్రంప్ పేరును మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

Cabinet Sub Committe: స్వర్ణాంధ్ర 2047 దిశగా దీర్ఘకాలిక ప్రణాళిక! కొత్త క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

గతంలో పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చేసిన “రెండు దేశాలు శాంతిగా జీవిస్తాయి” అనే వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా పలు యుద్ధాలను తాను ఆపినట్లు ట్రంప్ అనేక వేదికల్లో ప్రకటించారు. ఈ కారణంగా ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటానని ఆశపడ్డారు.

Vande Bharat Depot: ఏపీలో ఆ ప్రాంతానికి మహార్దశ! రూ.300 కోట్లతో వందే భారత్ మెయింటెనెన్స్ డిపో!

అయితే, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజులా ప్రతిపక్ష నేత, హక్కుల కార్యకర్త మరియా కొరినా మడోచ్‌కు దక్కింది. దీంతో ట్రంప్ ఆశలు ఫలించలేదు. ఈ నిర్ణయంపై వైట్ హౌస్ కూడా స్వల్పంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే, ఈజిప్ట్‌లో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి.

ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమానం ఎక్కండి! దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆఫర్ వర్తింపు!
పండగకు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళి, ఛఠ్ పూజ కోసం రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు!
అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది!
CRDA interiors: కళ్లు చేదిరేలా CRDA భవనం ఇంటీరియర్స్.. కార్పొరేట్ స్థాయిలో డిజైన్!
Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32!

Spotlight

Read More →