Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన!

AP Farmers: ఏపీలో వారందరికీ శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో మామిడి ధరలు పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల క

Published : 2025-10-14 08:24:00
Vande Bharat Depot: ఏపీలో ఆ ప్రాంతానికి మహార్దశ! రూ.300 కోట్లతో వందే భారత్ మెయింటెనెన్స్ డిపో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో మామిడి ధరలు పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల కోసం ప్రభుత్వం రూ.185.02 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు మొత్తం 40,795 మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయబడ్డాయి. రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాల వారీగా కలెక్టర్ల ప్రతిపాదనల మేరకు ఈ చెల్లింపులు చేపట్టారని చెప్పారు. ఈ చర్యతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

Cabinet Sub Committe: స్వర్ణాంధ్ర 2047 దిశగా దీర్ఘకాలిక ప్రణాళిక! కొత్త క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

ఈ సంవత్సరం మామిడి సీజన్‌లో తోతాపురి రకం మామిడి ధరలు భారీగా తగ్గిపోయాయి. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు రూ.4,000 పెట్టుబడి సాయం ప్రకటించింది. ప్రభుత్వం ఈ సాయాన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (Market Intervention Scheme - MIS) కింద ప్రకటించగా, రైతులు కొంతకాలంగా ఈ నిధులు విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు వారి అకౌంట్లలో జమ కావడంతో రైతులలో ఆనందం నెలకొంది.

ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమానం ఎక్కండి! దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆఫర్ వర్తింపు!

మామిడి రైతులకు సహాయంగా ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించింది. కిలోకు రూ.4 అదనంగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిర్ణయంతో రైతులకు న్యాయం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం వ్యయాన్ని భరిస్తుంది. ఈ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించి తోతాపురి మామిడిని కూడా ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకువచ్చారు.

పండగకు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళి, ఛఠ్ పూజ కోసం రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు!

కేంద్రం ఈ స్కీమ్ కింద రూ.130 కోట్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భవిష్యత్తులో కూడా తోతాపురి మామిడి ధరలు పడిపోయినప్పుడు రైతులకు ఈ పథకం ద్వారా అండగా నిలవడానికి అవకాశం లభిస్తుంది. ఇది రైతుల ఆర్థిక భద్రతకు దోహదపడే నిర్ణయమని అధికారులు పేర్కొన్నారు.

అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది!

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2025–26 సీజన్‌కు గాను ధరల లోపం చెల్లింపు (Price Deficiency Payment - PDP)ను కేంద్రం ఆమోదించింది. దీని ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేయనున్నారు. క్వింటాల్‌కు రూ.1,490.73 మద్దతు ధర నిర్ణయించారు. ఈ చర్య మామిడి రైతుల ఆదాయాన్ని కాపాడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

CRDA interiors: కళ్లు చేదిరేలా CRDA భవనం ఇంటీరియర్స్.. కార్పొరేట్ స్థాయిలో డిజైన్!
Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32!
Takshakuda: తక్షకుడు నేరుగా ఓటీటీకి.. ఆనంద్ దేవరకొండ కొత్త ప్రయోగం!
Amaravati: అమరావతిలో రేపు చారిత్రాత్మక MOU.. ఏపీ డిజిటల్ భవిష్యత్తుకు కొత్త ఆరంభం!
Sachivalayam: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..! పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం..!

Spotlight

Read More →